టాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ దేవర సినిమాతో హీరోయిన్గా ఎంట్రి ఇచ్చింది. అయితే ఈ సినిమాలో తన అందచందాలతో కుర్రాలను మంత్రముగ్ధుల్ని చేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ వెంటనే రామ్ చరణ్ తో తదుపరి చిత్రాన్ని ఓకే చెప్పింది. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం సిద్ధార్థ మల్హోత్రాతో  హీరోగా నటిస్తున్న పరం సుందరి అనే సినిమాలో నటించింది. ఇందులో జాన్వీతో రొమాన్స్ ఒక రేంజ్ లో వర్క్ అవుట్ అయ్యిందనే విధంగా చిత్ర బృందం తెలియజేసింది. కొచ్చిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నదట.


ముఖ్యంగా అక్కడ ఎండా వాన పట్టించుకోకుండా శ్రమిస్తూ ఉన్నట్లుగా చిత్ర బృందం వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దీంతో జాన్వీ కపూర్ వీపు కాలిపోయినట్టుగా కనిపిస్తోంది.కొంత మేరకు ఎర్రగా కూడా మారిపోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. జాన్వీ ఎక్కువగా ఎండలో సినిమా షూటింగ్ చేయడం లేదా సమయాన్ని ఎక్కువగా గడపడం వల్లే ఇలా ఎర్రగా బొబ్బలు వచ్చాయని తెలుస్తోంది. తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ మిర్రర్ సెల్ఫీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలకు జాన్వీ సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోంది అంటూ క్యాప్షన్ బర్న్ అంటూ వెల్లడించింది.


జాన్వీ హింట్ ఇవ్వక పోయినప్పటికీ కూడా ప్రస్తుతం కొచ్చీలో సిద్ధార్థతో కలిసి సినిమా షూటింగ్లో ఉన్న విషయం బాలీవుడ్లో వైరల్ గా మారుతున్నది.. జాన్వీనే కాకుండా సిద్ధార్థ కూడా షూటింగ్లో ఉన్నట్టుగా గత కొద్దిరోజుల నుంచి ఫోటోలు షేర్ చేస్తున్నారు. ఇద్దరూ కలిసి ఒక ప్రేమ కథ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారట. ఈ సినిమా కేరళలోని ఉత్కంఠ భరిచే ఒక బ్యాక్ డ్రాప్ స్టోరీతో రాబోతున్నారట. మరి మొత్తానికి జాన్వీ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: