టాలీవుడ్ ఇండస్ట్రీ లో బోల్డ్ బ్యూటీ గా పేరుతెచ్చుకున్న రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆర్ఎక్స్ 100 సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ భామ.ఇక ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత ఈ భామకు అనుకున్నంత అవకాశాలు రాలేదు. ఏవో చిన్న సినిమాలు వచ్చినా.. అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఆమెను అందరూ బోల్డ్ బ్యూటీగానే చూడటం మొదలు పెట్టారు. దీంతో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. ఇదిలావుండగా అజయ్ భూపతి,పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్ లో ఆర్ ఎక్స్ 100 తర్వాత తెరకెక్కిన చిత్రం మంగళవారం.ది డెయిరీ ఆఫ్ ఏ నింఫోమేనియాక్ అనే హాలీవుడ్ సినిమా ఇన్స్పిరేషన్ తో తెరకెక్కిన ఈ చిత్రం కూడా సెకండాఫ్ & క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులతో ఎక్కువగా ఆకట్టుకుంది. అజ్నీష్ లోక్నాధ్ సంగీతం ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్.ఇక ఇందులో పాయల్ యాక్టింగ్ కు అందరూ ఫిదా అయిపోయారు. 

ఇక నెట్టింట రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ హ్యాష్ ట్యాగ్ వైరల్ గా మారింది. అంతే కాదు ట్రెండింగ్ లో మంగళవారం బ్యూటీ చేరిపోయింది.ఇక మంగళవారం సినిమాలో కూడా రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ రెచ్చిపోయి నటించింది. మరో సారి తన నట విశ్వరూపం చూపించింది. సెక్సువల్ డిజార్డర్ డ్రామాగా తెరకెక్కిన మంగళవారం సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాలో పాయల్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. మరో హిట్టు తన ఖాతాలో వేసుకుందనే చెప్పాలి. ఇక 2023లో చిన్న సినిమా గా వచ్చిన మంగళవారం సినిమా ఘన విజయాన్ని దక్కించుకున్న తరుణం లో దర్శకుడు అజయ్ భూపతి ఆ మూవీ కు సీక్యూల్ తెరకేక్కిస్తున్నట్లు సమాచారం. కానీ ఈ సీక్వెల్ లో పాయల్ ప్లేస్ లో మరో కొత్త హీరోయిన్ నాటించొచ్చని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా లాక్ అయిందని, త్వరలోనే షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని టాలీవుడ్ వర్గాల సమాచారం. పూర్తి క్యాస్టింగ్ వివరాలన్నీ త్వరలో వెల్లడించే అవకాశం వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: