ఇది నిజంగా సుమ కనకాల ఫ్యాన్స్ కు మెంటల్  ఎక్కించే న్యూస్ అని చెప్పాలి . సుమ గురించి తెలియని వాళ్ళు ఉంటారా ..? సినిమా ఇండస్ట్రీలో స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . ఎక్కడ కూడా హద్దులు మిరరు. చలాకితనంతో చకచక నవ్విస్తూ గలగల మాట్లాడేస్తూ తన పేరుని మారుమ్రోగిపోయేలా చేసుకుంటూ ఉంటుంది.  క్షణం కూడా తీరిక లేకుండా ఫుల్ బిజీ బిజీ షెడ్యూల్ తో ముందుకు వెళ్తూ పలు ఈవెంట్లు.. మరొక పక్క ఆడియో ఫంక్షన్ లు.. మరొక పక్క ఫ్యామిలీ .. మరొక పక్క రియాల్టీ గేమ్ షోస్ .. అదే విధంగా యూట్యూబ్ ని కూడా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తుంది .


కాగా రీసెంట్గా యాంకర్ సుమకి సంబంధించిన ఒక వార్త సినిమా ఇండస్ట్రీలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. ఎప్పుడు కూడా యాంకర్ సుమ తన గురించి ఇండస్ట్రీలో ట్రెండ్ అయ్యేది.  ఫస్ట్ టైం తన కొడుకు కారణంగా మారుమ్రోగి పోతుంది . సుమ కొడుకు రోషన్ ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు . కానీ హీరోగా సక్సెస్ కాలేకపోయాడు.  ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నాడు . ఇదిగో సినిమా అదిగో సినిమా అంటూ ఆయన తదుపరి సినిమాని చేయబోతున్నాడు అంటూ వార్తలు వినిపించిన..దానికి సంబంధించిన అఫిషియల్ అప్ డేట్ లేదు .



అయితే తాజాగా సుమ కొడుకుకి సంబంధించిన ఓ న్యూస్ సినీ ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది . రాజీవ్ కనకాల కొడుకు ఓ బడా పొలిటీషియన్ కొడుకుతో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు వీళ్లు పెళ్లి కూడా చేసుకోవాలి అంటూ డిసైడ్ అయ్యారట . మరీ ముఖ్యంగా సుమ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉందో అందరికీ తెలుసు.  ఆస్తిపాస్తులు కూడా బాగానే కూడ పెట్టారు.  అయితే బడా పొలిటీషియన్ మనవరాలు స్ధాయికి సుమ ఆస్తుపాస్తులు అయితే సెట్ కావు .  కానీ ప్రేమ ఏమైనా చేస్తుంది అని ప్రేమ నిజమైనది అయితే ఆస్తిపాస్తులు అడ్డు రావని రోషన్ కనకాల ప్రూవ్ చేయబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు జనాలు, ప్రెసెంట్ రోషన్ కనకాలకు సంబంధించిన వార్త బాగా వైరల్ గా మారింది . అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉంది అనేది మాత్రం తెలియడం లేదు..!

మరింత సమాచారం తెలుసుకోండి: