![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/ram-charan47b68828-22fd-4a87-9e24-ea9631719c79-415x250.jpg)
ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ నటిస్తుంది . కాగా ఇప్పుడు జాన్వి కపూర్ కెరియర్ కూడా ట్రాక్ లోకి వచ్చింది అంటూ రాంచరణ్ ఫాన్స్ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. రీసెంట్ గా చరణ్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. రామ్ చరణ్ తో చాలా మంది హీరోయిన్స్ నటించారు. చాలా క్లోజ్ గా కూడా నటించిన హీరోయిన్స్ ఉన్నారు. మరి ముఖ్యంగా కాజల్ అగర్వాల్ కి రాంచరణ్ కి మధ్య ఏదో సంబంధం ఉంది అంటూ రకరకాలుగా వార్తలు వినిపించాయి .
అయితే ఎంతమంది హీరోయిన్స్ తో ఆయన 2 క్లోజ్ గా నటించినా కూడా తన ఇంటికి మాత్రం పిలిచి పార్టీ ఇచ్చింది ఒకే ఒక హీరోయిన్ కి.. అది కూడా స్పెషల్ స్పెషల్ హీరోయిన్ . ఆమె మరెవరో కాదు బాలీవుడ్ హాట్ బ్యూటీ కియరా అద్వానీ అని అప్పట్లో వార్తలు వినిపించేవి. వీళ్ళ కాంబోలో "వినయ్ విధేయ రామ" సినిమా వచ్చింది . ఫ్లాప్ అయింది. గేమ్ ఛేంజర్ సినిమా వచ్చింది . ఫ్లాప్ అయింది . కానీ వీళ్ళ ఫ్రెండ్షిప్ మాత్రం ఫ్లాప్ అవ్వలేదు . ఉపాసనకి కూడా కీయర అద్వానీ అంటే చాలా చాలా ఇష్టం . ఈ క్రమంలోనే వినయ విధేయ రామ సినిమా షూటింగ్ టైంలో ఆమెకు స్పెషల్గా అతిథ్యం ఇచ్చింది మెగా ఫ్యామిలీ . మరీ ముఖ్యంగా రామ్ చరణ్ పర్సనల్గా ఇన్వైట్ చేసి తనకు కావాల్సిన స్పెషల్ ఐటమ్స్ అన్నీ కూడా కుక్ చేయించి మరి ట్రీట్ ఇచ్చారు . ఆ విషయం అప్పట్లో హాట్ హాట్ గా ట్రెండ్ అయింది. అప్పట్లో వీళ్ళకి సంబంధించిన కొన్ని నెగిటివ్ వార్తలు కూడా బాగా వైరల్ అయ్యాయి. కీయరా అద్వాని అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు మెగా హీరో అంటూ కూడా దారుణంగా కామెంట్స్ చేశారు కొంతమంది ఆకతాయిలు..!