ఈ సోషల్ మీడియా యుగంలో టెక్నాలజీ ఎంతలా అభివృద్ధి చెందింది అనేది కొత్తగా పరిచయం అవసరం .. ప్రస్తుత ప్రపంచమంతా ఆర్టిఫిషియన్ ఇంటిలిజెంట్స్ మీదే నడుస్తుంది .. ఏ రంగులో చూసిన దీని గురించే వినిపిస్తుంది .. ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి జనాలకు ఫోటోలను ఎడిట్ చేయడం మార్ఫింగ్ చేయడమే పెద్ద పనిగా పెట్టుకుని కూర్చున్నారు .. పైగా ఆ ఫోటోలు ఒరిజినల్ కు ఏం మాత్రం తీసిపోకుండా ఉండటంతో వాటి క్రేజ్ బాగా పెరిగిపోయింది. వీటిని కొందరు ఆకతాయిలు తప్పుగా కూడా వాడుతున్నారు ..


అయితే సినీ అభిమానులు మాత్రం తమ అభిమాన హీరో , హీరోయిన్ల ఫోటోలు తమకు నచ్చిన విధంగా ఎడిట్ చేసుకొని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు . ఈ క్రమంలోనే తాజా ఇండియన్ సినీ హీరోలు అమ్మాయిలుగా మారితే ఎలా ఉంటుందో అంటూ ఓ వీడియోను క్రియేట్ చేశారు .. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. . ఈ వీడియోలో బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్ , షారుక్ ఖాన్ .. మన టాలీవుడ్ నుంచి ప్రభాస్ మహేష్ బాబు అల్లు అర్జున్ .. కోలీవుడ్ నుంచి కమలహాసన్ విజయ్ , సూర్య , రజనీకాంత్ .. మలయాళం నుంచి మోహన్లాల్.. కన్నడ నుంచి రాక్ స్టార్ యాశ్   .. ఇక వీరికి భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా భారీ అభిమానులు ఉన్న‌రు ..


ఇదే క్రమంలో ఏఐ టెక్నాలజీని ఉపయోగించి అభిమానులు ఈ హీరోలందరినీ అమ్మాయిలుగా మార్చేశారు .. అమ్మాయిలుగా మారిన ఈ హీరోల అందం గురించి మాటల్లో చెప్పలేని విధంగా వీరు తల తల మెరిసిపోతున్నారు.. అచ్చం అమ్మాయిల లాగా చీరకట్టలో చూపు తిప్పుకోలేనంతగా మగవారి హృదయాలను కొల్లగొడుతున్నారు .. ఇక ఈ వీడియో చూసిన నేటిజ‌న్లు హీరోయిన్లు కూడా ఇంత అందంగా ఉండరని .. సూపర్ గా ఉన్నారు అంటూ ఈ వీడియోకి రకరకాల కామెంట్లు చేస్తూ వైరల్ చేస్తున్నారు. మీరు కూడా చూసేయండి అమ్మాయిగా మారిన హీరోలు ఎలా ఉన్నారు ..




మరింత సమాచారం తెలుసుకోండి: