అయితే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 మిగియడంతో వీరిద్దరి లవ్ స్టోరీకి కూడా బ్రేక్ పడుతుందని అభిమానులు అనుకున్నారు. కానీ బిగ్ బాస్ సీజన్ 8 ముగిసిన వెంటనే సోషల్ మీడియాలో విష్ణు ప్రియ, పృథ్వీరాజ్ శెట్టి ఫ్యాన్ పేజీ ఒకటి వారిద్దరి వీడియోను ఎడిట్ చేసి పోస్ట్ చేయగా.. దానికి విష్ణు ప్రియ వావ్ ఈ ఎడిట్ ఎంత బాగుందని కామెంట్ చేసింది. అలాగే ఆ ఎడిట్ ని తన స్టోరీలో కూడా పెట్టుకుంది. ఈ ఎడిట్ చాలా బాగుందని, ఒకవేళ బిగ్ బాస్ సీజన్ 8 అనేది సినిమా అయితే.. అందులో నేను హీరోయిన్ లాగా ఫీల్ అయ్యేలా మీ ఏడిట్స్ చేస్తున్నాయని ఆమె రాసుకొచ్చింది. అంతే కాదు ఆమె ఆ ఎడిట్ ని హైలైట్ లో కూడా యాడ్ చేసుకున్న విషయం కూడా తెలిసిందే. అయితే ప్రస్తుతం వారిద్దరూ ఒక్కసారి కూడా కాలవలేదని.. కలిసినట్లు కనిపించలేదు. వారిద్దరూ ఎవరి ప్రాజెక్ట్ లతో వారు బీజీ అయిపోయారు. ఇక ఇది చూసిన ఫాన్స్ వీరిద్దరూ కలవాలని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ కామెంట్స్ కి విష్ణు ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.