సోషల్ మీడియాతో మంచితో పాటు కొన్నిసార్లు చెడు కూడా జరుగుతుంది. నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టి వస్తుంది అనే ఓ సామెతను పెద్దవాళ్లు చెబుతుంటారు. సోషల్ మీడియాలో చాలాసార్లు అదే జరుగుతుంది సంబంధం లేకుండా ఫేక్ వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. ఎవరో ఒక ఆగతాయి ఫాలోవర్లను సంపాదించుకునేందుకు ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. అలా పోస్ట్ చేసిన వార్త నిజమో అబద్దమో తెలియకుండా వైరల్ చేస్తూ ఉంటారు. తాజాగా అదే జరిగింది బాలీవుడ్ ప్రముఖ నటి నోరా ఫతేహి చనిపోయింది అంటూ ఓ ఇంస్టాగ్రామ్ పేజీ వీడియో షేర్ చేసింది. నోరా బంగి జంప్ చేస్తుండగా గ్రూప్ తెగిపోవడంతో పైనుండి పడిపోయి చనిపోయినట్టు ఆ వీడియోలో పేర్కొన్నారు. ఈ వీడియో కాస్త వైరల్ అవ్వడంతో అభిమానులు ఆందోళన చెందారు. అయితే తాజాగా ఈ ఘటనపై బాలీవుడ్ సినీవర్గాలు స్పందించాయి. నోరా ఫతేహికి క్షేమంగా ఉన్నట్టు స్పష్టం చేశాయి. అసలు బంగిజంప్ చేస్తూ మృతి చెందిన మహిళ నోరా ఫతేహి కాదని స్పష్టం చేశాయి. దీంతో నోరా అభిమానులు రిలాక్స్ అయ్యారు. ఈ ఘటనపై ఫ్యాన్స్ సైబర్ క్రైమ్ పోలీస్ సతాయితం ఫిర్యాదు చేశారు. దీంతో పేజ్ అడ్మిన్ వీడియోను కూడా తొలగించారు. అయితే అప్పటికే వీడియో వైరల్ అవ్వడంతో కొంతమంది నిజంగానే నోరా చనిపోయిందని రిప్ అని కామెంట్ చేశారు. నిజం తెలియడంతో పెక్ అడ్మిన్ పై మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా నోరా ప్రతి బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ తో గుర్రాలను ఊపేస్తోంది. కేవలం బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ ఆడియన్స్ కు సైతం ఆమె సుపరిచితమే. హీరో వరుణ్ తేజ్ నటించిన మట్కా సినిమాలో నోరా ముఖ్యమైన పాత్రను నటించారు. కానీ ఈ సినిమా ఫ్లాప్ అవడంతో డ్యూటీకి టాలీవుడ్లో పెద్దగా గుర్తింపు రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: