ఈ మధ్య చాలామంది బుల్లితెర యాక్టర్స్ సైతం సినిమాలలో ఎంట్రీ ఇస్తూ మితిమీరిన గ్లామర్ డోస్ తో అవకాశాలు సంపాదించుకునేలా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలా తెలుగు, తమిళ్ ,కన్నడ వంటి సీరియల్స్ లో నటించిన వారు వచ్చిన అవకాశాన్నల్లా ఉపయోగించుకోవాలని చూస్తూ ఉన్నారు. అలా ఇప్పుడు తాజాగా ఒక కన్నడ సీరియల్ నటి రచిత మహాలక్ష్మి కోలీవుడ్ సినిమాలలో హీరోయిన్గా నటిస్తూ ఉన్నదట. ఫిబ్రవరి 14న ఏమైనా సినిమా రిలీజ్ కాబోతోంది.


ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ఒక లిరికల్ సాంగ్ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో కన్నడ బ్యూటీ రచిత గ్లామర్ ట్రీట్ తో అదరగొట్టేసింది. మితిమీరిన గ్లామర్ సన్నివేశాలలో నటించినట్లుగా ఈ ప్రోమో ని చూస్తే మనకి అర్థమవుతుంది. ఈమె నటిస్తున్న ఫైర్ సినిమా పైన బారి హైట్ క్రియేట్ చేసేలా చేస్తున్నది. మరి కొంతమంది ఈ సినిమా పూర్తి సాంగ్ అని ఎప్పుడు విడుదల చేస్తారో అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సీరియల్ యాక్టర్స్ సినిమాలోకి రావడం కొత్తేమీ కాదు గతంలో కూడా చాలామంది ఎంట్రీ ఇచ్చారు.


తెలుగులో 2013 నుంచి2016 సమయంలో ప్రసారమైన స్వాతి చినుకులు అనే సీరియల్ ద్వారా ఈమె పరిచయం అయ్యిందట.. ఆ తర్వాత 2020లో చిట్టితల్లి అనే సీరియల్ ద్వారా మెప్పించింది. ఈమె పిరివం సంతిప్పమ్ అని తమిళ సీరియల్ లో రచిత, దినేష్ కార్తీక్ జంటగా నటించారట. ఆ తర్వాత వీరిద్దరికి మంచి క్రేజ్ రావడంతో ప్రేమలో పడి 2013లో వివాహం చేసుకున్నారు. కొంతకాలం కిందట వీరిద్దరూ కొన్ని కారణాల చేత దూరంగా ఉంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఈమె భర్త దినేష్ మాత్రం ఎప్పటికైనా గొడవలు సర్దుమని కి కలిసి పోతామన్నట్లుగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారట. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: