తెలుగు సినిమా పరిశ్రమలోకి ప్రతి సంవత్సరం చాలా మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తున్నారు . కానీ వారిలో అతి తక్కువ మంది మాత్రమే స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంటున్నారు . ఇకపోతే తెలుగు సినిమా పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని అందుకొ ని , ఆ తర్వాత వరుస పెట్టి క్రేజీ సినిమాల్లో అవకాశాలను దక్కించుకొని చాలా తక్కువ కాలంలో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకున్న ముద్దుగుమ్మలలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈమె వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.

మూవీ తర్వాత ఈ బ్యూటీకి వరుస పెట్టి టాలీవుడ్ క్రేజీ సినిమాల్లో అవకాశాలు రావడం , అందులో చాలా సినిమాలు మంచి విజయాలను సాధించడంతో ఈ నటి చాలా తక్కువ కాలం లోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. తెలుగులో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తున్న సమయం లోనే ఈమె తెలుగు సినిమాల్లో నటించకుండా ఎక్కువ శాతం తమిళ , హిందీ సినిమాల్లో నటిస్తూ వస్తుంది. ఇకపోతే సినిమాల్లో వీలు చిక్కినప్పుడల్లా తన అందాలను భారీగా ఆరబోస్తూ వస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో రెచ్చిపోతుంది.

తాజాగా ఈ నటి అదిరిపోయే లుక్ లో ఉన్న టైట్ పొట్టి డ్రెస్ ను వేసుకొని తన చేతిని అడ్డు పెట్టి తన ఫ్రంట్ అందాలు ప్రదర్శితం కాకుండా , అలాగే తన హాట్ బ్యాక్ అందాలు మాత్రం ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం రకుల్ కు సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: