వామ్మో .. ఇది నిజంగా అనుష్క శెట్టి ఫ్యాన్స్ కి గుండెలు బద్దలైపోయే న్యూస్ అనే చెప్పాలి. నిన్నటి వరకు సోషల్ మీడియాలో ప్రభాస్ - అనుష్కల పెళ్లికి సంబంధించి ఎలాంటి రూమర్స్ ట్రెండ్ అయ్యాయి వైరల్ అయ్యాయి అనే సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఉన్నట్టుండి సడన్గా ఇప్పుడు అనుష్క నిశ్చితార్ధం  చేసుకుంది  అన్న వార్త సినిమా ఇండస్ట్రీ ని షేక్ చేసి పడేస్తుంది . ప్రముఖ హైదరాబాద్ బడా వ్యాపారవేత్త తో అనుష్క సైలెంట్ గా నిశ్చితార్ధం  సింపుల్గా జరిగిపోయినట్లు సోషల్ మీడియాలో వార్త తెగ హల్ చల్ చేస్తుంది .


కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో వీళ్ల పెళ్లి చేసుకున్నారు అని ..ఇది పూర్తిగా పెద్దలు కుదిర్చిన వివాహం అంటూ తెలుస్తుంది . అంతేకాదు ఏప్రిల్ 21వ తేదీ అనుష్క శెట్టి పెళ్లి జరగబోతుందట . ఇండస్ట్రీలో ఎవరిని కూడా పిలవకుండానే అనుష్క శెట్టి నిశ్చితార్ధం చేసేసుకుంది అని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్  అవుతున్నాయి . దీంత్ఫ్ ఒక్కసారిగా అనుష్క - ప్రభాస్ ఫ్యాన్స్ గుండెలు బద్దలై పోతున్నాయి . ఇది నిజంగానే నిజమైన న్యూస్ నేనా..? లేకపోతే ఫేక్ న్యూస్ నా..?



అనుష్క శెట్టి దీనిపై స్పందించాల్సిందే . అనుష్క శెట్టి - ప్రభాస్ ని కాకుండా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే మరి ప్రభాస్ పరిస్థితి ఏంటి..? అంటూ డీలా పడిపోతున్నారు . మరోక పక్క ప్రభాస్ మాత్రం ఇవి ఏవి పట్టన్నట్లు సైలెంట్ గా తన సినిమాల పని తాను చూసుకుంటున్నాడు. సోషల్ మీడియాలో ప్రజెంట్ అనుష్క శెట్టి నిశ్చితార్ధం వార్త బాగా ట్రెండ్ అవుతుంది. అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉంది అని తెలియాలంటే అనుష్క శెట్టి లేదా ఆమె కుటుంబ సభ్యులు స్పందించాల్సిందే అంటున్నారు అభిమానులు . చూద్దాం మరి ఏ విధంగా రియాక్ట్ అవుతుందో స్వీటీ ఈ న్యూస్ పై..??

మరింత సమాచారం తెలుసుకోండి: