సాయిపల్లవి యాక్టింగ్ కు ఫిదా కావాల్సిందేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సాయిపల్లవి తన యాక్టింగ్ స్కిల్స్ తో ఆడియన్స్ ను ఫిదా చేస్తున్నారు. సాయిపల్లవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటుండగా నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లకు ఈ బ్యూటీ ఓటు వేస్తున్నారు. తండేల్ సినిమాలో బుజ్జితల్లి పాత్రలో సాయిపల్లవి కనిపించనున్నారనే సంగతి తెలిసిందే.
తండేల్ మూవీ స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. తండేల్ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే ఉన్నాయి. ఏపీలో ఉదయం 7 గంటల నుంచి తండేల్ షోలు ప్రదర్శితం కానున్నాయి. సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం తండేల్ మూవీ సృష్టించే సంచలనాలు మామూలుగా ఉండవు. తండేల్ సినిమా తొలిరోజే 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది.
తండేల్ మూవీలో లవ్ స్టోరీ అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది. చందూ మొండేటికి కార్తికేయ2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ దక్కింది. తండేల్ కూడా సక్సెస్ సాధిస్తే నాగచైతన్యకు కెరీర్ పరంగా బెనిఫిట్ కలిగే ఛాన్స్ ఉంది. తండేల్ మూవీ ఇతర భాషల ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి. తండేల్ మూవీ ఇండస్ట్రీని షేక్ చేసే మూవీ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తండేల్ సినిమా తన కెరీర్ ను మలుపు తిప్పుతుందని నాగచైతన్య ఫీలవుతున్నారు. నాగచైతన్య కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి.