నాగ చైతన్య ఆఖరి ఆరు మూవీలకు జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.

తండెల్ : నాగ చైతన్య తాజాగా హీరోగా రూపొందిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటించగా ... చందు మండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని ఫిబ్రవరి 7 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమాకు 37 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

కస్టడీ : నాగ చైతన్య హీరోగా రూపొందిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్గా నటించగా ... వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి 24.05 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

థాంక్యూ : నాగ చైతన్య హీరోగా రూపొందిన ఈ సినిమాకు విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి 24 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

లవ్ స్టోరీ : నాగ చైతన్య హీరో గా రూపొందిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటించగా ... శేఖర్ కమ్ముల ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి 31.20 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

మజిలీ : నాగ చైతన్య హీరో గా రూపొందిన ఈ సినిమాలో సమంత , దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా నటించగా ... శివ నిర్వాణమూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి 21.14 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

సవ్యసాచి : నాగ చైతన్య హీరో గా రూపొందిన ఈ సినిమాలో నిది అగర్వాల్ హీరోయిన్గా నటించగా ... చందు మండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి 23 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

నాగ చైతన్య ఆఖరి ఆరు మూవీలలో ఫిబ్రవరి 7 వ తేదీన విడుదల కావడానికి రెడీగా ఉన్న తండెల్ మూవీ కి అత్యధిక ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: