ఈ సినిమా నాగచైతన్య రెండో పెళ్లి చేసుకున్న తరువాత నటించిన ఫస్ట్ సినిమా . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . అంతేకాదు ఈ సినిమాతో నాగచైతన్య చరిత్ర సృష్టించబోతున్నాడు అని ఎప్పటినుంచో ఆశపడుతున్న 100 కోట్ల ఆశ ఈ సినిమాతో నెరవేరబోతుంది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. అయితే మరికొద్ది గంటల్లోతండేల్ మూవీ రిలీజ్ అనగా సోషల్ మీడియాలోతండేఅల్ సినిమాకి సంబంధించి నెగిటివ్ వార్తలు వినిపిస్తూ ఉండడంతో నాగచైతన్య ఫ్యాన్స్ కు ఇబ్బంది కలగజేసే సిచువేషన్ ఏర్పడింది.
ఇప్పటికే థియేటర్స్ వద్ద నాగచైతన్య ఫ్యాన్స్ హంగామ స్టార్ట్ చేశారు. భారీ భారీ కటౌట్ లో ఫ్లెక్సీలతో రచ్చ రంబోలా చేసేస్తున్నారు . అయితే సోషల్ మీడియాలో మాత్రం తండేల్ సినిమాకి సంబంధించి నెగిటివ్ వార్తలు వైరల్ అవుతున్నాయి. సినిమా బాగుంది అని ..కానీ సినిమాలో నాగచైతన్య పాత్ర పెద్దగా లేదు అని ..అంతా కదా సాయి పల్లవి చుట్టే తిరుగుతుంది అని .. అసలు ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి నటించకపోయి ఉంటే తండేల్ మూవీ అసలు ఎవరు చెప్పుకోదగ్గ రేంజ్ లో మాట్లాడుకుండేవారు కాదు అంటూ క్రెడిట్ మొత్తం సాయి పల్లవి కే ఇచ్చేస్తున్నారు. నాగచైతన్యను బకరా చేసేస్తున్నారు. ఇది నిజంగా నాగచైతన్య కెరియర్ కు బిగ్ మైనస్ గా మారిపోతుంది అంటున్నారు సినీ విశ్లేషకులు.