![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/ravi-tejaf6e3efed-7a7a-43ad-a49d-7c8a0149b443-415x250.jpg)
రవితేజ పై నెగిటివ్ వార్తలు ఎక్కువగా వినిపించవు కనిపించవు. అలాంటి ఛాన్స్ ఇవ్వడు ఆయన. ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తాడు. ఆయన అంత మంచి వ్యక్తి . కానీ "ధమాక" సినిమా రిలీజ్ అయిన మూమెంట్లో మాత్రం శ్రీ లీలా అదే విధంగా రవితేజల మధ్య చనువు చూసి వాళ్ళిద్దరూ ప్రవర్తిస్తున్న తీరు చూసి జనాలు చెడుగా మాట్లాడుకున్నారు. అందరు కాదు కానీ..ఓ వర్గం ప్రేక్షకులు బాగా నెగిటివ్ గా వెళిపోయారు.
రవితేజ తన భార్యకు విడాకులు ఇచ్చేసి మరి హీరోయిన్ శ్రీలీలని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ రకరకాలుగా వార్తలు వినిపించాయి .కొంతమంది వీళ్ళు ఏకంగా నిశ్చితార్థం కూడా చేసేసుకున్నారు అంటూ కూడా మాట్లాడుకున్నారు . అయితే ఇదంతా ఫేక్ అంటూ ఆ తర్వాత తేలిపోయింది . చాలా మంచిగా పేరుని పాపులారిటీ సంపాదించుకున్న రవితేజపై ఇలాంటి చెత్త రూమర్ రావడం.. ఫ్యాన్స్ కి హర్టింగ్గా అనిపించింది . ఈ రూమర్ ని ఎప్పటికీ మర్చిపోలేరు రవితేజ . కాగా రవితేజ నటించిన సినిమాలు ప్లాప్ అవుతున్న ఇండస్ట్రీలో తుస్సు మటూ పేలిపోతున్న ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ లో మాత్రం ఎక్కడ ఇంచుకూడా గ్రాఫ్ తగ్గడం లేదు . అంతటి క్రేజీ స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు రవితేజ..!