![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/ntr3afc0cf0-4e76-47b7-8e30-3605924f0b18-415x250.jpg)
ప్రెసెంట్ జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి హై స్థానంలో ఉన్నాడో అందరికీ తెలిసిందే . వార్ 2 అదేవిధంగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాను ఓకే చేసాడు. అంతేకాదు బ్యాక్ గ్రౌండ్ లో బడా ముగ్గురు డైరెక్టర్లతో మాటలు కలుపుతున్నట్టు తెలుస్తుంది. రష్మిక మందన్నా సైతం పుష్ప 2 సినిమా తర్వాత తగ్గేదేలే అనే రేంజ్ లో దూసుకుపోతుంది . అయితే ఇప్పుడు వీళ్ళిద్దరికీ సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ప్రశాంత్ నీల్ - జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్నా సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి .
అంతేకాదు ఈ క్రమంలోనే వీళ్లకి సంబంధించిన కామన్ క్వాలిటీ తాలూకా విషయానికి కూడా బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు . జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్ షిప్ కి చాలా వాల్యూ ఇస్తాడు . ఎంతలా అంటే ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇస్తూ తన పర్సనల్ లైఫ్ కన్నా కేర్ ఎక్కువ ఇస్తారు . డబ్బు సహాయం ..మాట సహాయం ..ఎలాంటి పనైనా చేస్తాడు . సేమ్ టు సేమ్ రష్మిక మందన్నా కూడా అంతే . ఫ్రెండ్షిప్ కోసం ఏమైనా చేస్తుంది. మరి ముఖ్యంగా పుష్ప2 సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం శ్రీ లీల ని చూస్ చేసింది కూడా రష్మిక మందన్నా నే అంటూ టాక్ వినిపించింది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ సైతం ఎలా పలు సినిమాలలో వేరే హీరోలకు ఛాన్స్ ఇచ్చారో.. ఆ విషయంలో ఇద్దరు సేమ్ టు సేమ్ హెల్పింగ్ నేచర్లో ఇద్దరు ఒకటే అంటూ పొగిడేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్..!