![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/-aishwarya-rai-5da6accb-dd8d-4f3b-8358-25558e464516-415x250.jpg)
సాధారణంగా స్టార్ సెలబ్రెటీస్ కి ఏ టైప్ ఆఫ్ ఫుడ్ ఇష్టం.. ఏ టైప్ ఆఫ్ క్లోతింగ్ ఇష్టం.. ఎటువంటి టేస్ట్ ఇష్టం అని తెలుసుకునే పనిలో బిజీబిజీగా ఉంటారు అభిమానులు . ఈ క్రమంలోనే ఐశ్వర్యారాయ్ ఫేవరెట్ హీరో ఎవరు అనే విషయం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. కాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఐశ్వర్యరాయ్ ఫేవరెట్ హీరో హృతిక్ రోషన్ అని ..అదేవిధంగా హీరోయిన్ మాధురి దీక్షిత్ అని పలు ఇంటర్వ్యూలల్లో ఆమె చెప్పిన దాని బట్టి తెలుస్తుంది.
అదే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చేసరికి ఆమె ఫేవరెట్ హీరో మెగాస్టార్ చిరంజీవి అని అదేవిధంగా ఆమె ఫేవరెట్ హీరోయిన్ రమ్యకృష్ణ అని ఒకానొక ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చింది. సాధారణంగా ఐశ్వర్య రాయ్ తెలుగు సినిమాల గురించి మాట్లాడదు. కానీ ఒక రేర్ ఇంటర్వ్యూలో హోస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఈ విషయాని బయట పెట్టీంది. ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో మరొకసారి ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . ఐశ్వర్యరాయ్ టెస్ట్ వేరే లెవెల్ అంటూ పొగిడేస్తున్నారు. కాగా పోనియన్ సెల్వన్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈశ్వర్య రాయ్ మళ్ళీ సినిమాలకి బ్రేక్ చెప్పేసింది..!