టాలీవుడ్ టైర్ 2 హీరోలలో హైయెస్ట్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ను జరుపుకున్న టాప్ 10 సినిమాలు ఏవో తెలుసుకుందాం.

విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 88.40 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్గా శివ నర్వణ దర్శకత్వంలో రూపొందిన ఖుషి మూవీకి 52.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా జరిగింది.

నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన దసరా మూవీకి 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

రామ్ పోతినేని హీరోగా కావ్య దాపర్ హీరోయిన్గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన డబల్ ఇస్మార్ట్ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 48 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

రామ్ పోతినేని హీరోగా శ్రీ లీల హీరోయిన్గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన స్కంద మూవీకి 46.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

విజయ్ దేవరకొండ హీరోగా మృనాల్ ఠాకూర్ హీరోయిన్గా పరశురాం పెట్ల దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ స్టార్ మూవీ కి 43 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

అఖిల్ హీరోగా వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అఖిల్ సినిమాకు 42 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

నాని హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన సరిపోదా శనివారం సినిమాకు 41 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

రామ్ పోతినేని హీరోగా కృతి శెట్టి హీరోయిన్గా లింగు స్వామి దర్శకత్వంలో రూపొందిన ది వారియర్ మూవీ కి 38.10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా చందు మండేటి దర్శకత్వంలో రూపొందిన తండాల్ మూవీకి 37 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: