రష్మిక అంటే నాటి . మరి అలాంటి నాటినెస్ మిస్ అయ్యే పాత్రలను ఆమె సెలెక్ట్ చేసుకుంటే ఆమె లైఫ్ ఎలా టర్న్ అవుతుంది? ఎలా అప్డేట్ అవుతుంది? ఎలా ముందుకు వెళుతుంది..? కచ్చితంగా రష్మిక మందన్నా నేటి జనరేషన్ ఇష్టపడే పాత్రలను చూస్ చేసుకుంటే బాగుంటుంది అంటూ చెప్పుకొస్తున్నారు. అయితే ఆమె అలా ఎందుకు నాటీ రోల్స్ ని చూస్ చేసుకోవడం లేదు అనేది మాత్రం తెలియడం లేదు . ప్రెసెంట్ సోషల్ మీడియాలో మాత్రం రష్మిక మందన్నా పేరు మారుమ్రోగిపోతుంది . ఒకవేళ ఇదే కంటిన్యూ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆమె కెరియర్ రిస్కులో పడినట్లే అంటున్నారు జనాలు.
చూద్దాం మరి రష్మిక మందన్నా తన ఫ్యాన్స్ సజెషన్ ని ఏ మేరకు ఒప్పుకుంటుందో. కాగా రీసెంట్ గానే పుష్ప2 సినిమా తన ఖాతాలో వేసుకుంది . రష్మిక మందన్నా ఈ సినిమా సక్సెస్ తో బోలెడు ఆఫర్స్ వచ్చాయి . కానీ నాటి పాత్రలు వచ్చినా క్యారెక్టర్స్ ని రిజెక్ట్ చేస్తూ ట్రెడిషనల్ పాత్రలని చూస్ చేసుకుంటూ ఆమె ముందుకు వెళ్లడం సంచలనంగా మారింది . ఒకందుకు ఇదే ఆమె కెరియర్ కి మైనస్ అయినా .. ఆమె వ్యక్తిగత జీవితానికి చాలా మంచిది అంటుంటే మరికొందరు విజయ్ దేవరకొండ తో పెళ్లి సెట్ అయిపోతున్న మూమెంట్లో ఆమె తన పేరుపై వల్గర్ కామెంట్స్ దక్కించుకోవాలి అనుకోవట్లేదు అని .. ఆ కారణంగానే ఇలా చేసింది అంటూ మాట్లాడుతున్నారు . ఏమో రిజన్ తెలియదు కానీ మొత్తానికి బాగానే రష్మిక మందన్నా తన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చేసుకుంది అంటున్నారు జనాలు..!