![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/naga-chaithanya-nagarjunaabae8855-9b23-469a-800b-32b7e1b79949-415x250.jpg)
ప్రజెంట్ దీని గురించే ఎక్కువగా జనాలు మాట్లాడుకుంటున్నారు . మరీ ముఖ్యంగా నాగర్జున లైఫ్ లో జరిగినట్టే నాగచైతన్య లైఫ్ లో కూడా జరగబోతుంది అంటూ ఎక్కువగా జనాలు మాట్లాడుకుంటున్నారు. మనకు తెలిసిందే అక్కినేని నాగార్జున రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదట లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు . అయితే ఆమెను పెళ్లి చేసుకున్నాక నాగార్జునకి ఏ మాత్రం కలిసి రాలేదు. ఫ్లాప్స్ పడ్డాయి . కానీ వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు . ఆ తర్వాత అమలను పెళ్లి చేసుకున్నాడు .
అమలను పెళ్లి చేసుకున్న తర్వాత నాగార్జున లైఫ్ ఎలా టర్న్ అయిందో అందరికీ తెలిసిందే . అయితే నాగార్జున లైఫ్ లో జరిగిన్నట్లే నాగ చైతన్య లైఫ్ లో కూడా జరుగుతుంది. ఇప్పుడు ఇదే ఆశ్చర్యకరంగా ఉంది. నాగచైతన్య - శోభిత ధూళిపాళ్లను రీసెంట్ గానే పెళ్లి చేసుకున్నాడు. మొదట సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . బాగా అన్యోన్యంగా ఉన్న ఈ జంట వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు .
ఆ తర్వాత సోషల్ మీడియా రచ్చ రంబోలా కూడా చేశారు. అయితే ఫైనల్లీ హీరోయిన్ శోభిత ధూళిపాళ్లని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నాగచైతన్య . పెళ్లి తర్వాత ఆయన నటించిన ఫస్ట్ సినిమా "తండేల్" రిలీజ్ కాబోతుంది.. నో డౌట్ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది . అది అందరికి తెలుసు. అలాగే మాట్లాడుకుంటున్నారు జనాలు. నాగార్జున లైఫ్ కి అమల ఎలా సెకండ్ వైఫ్ గా సక్సెస్ తీసుకొచ్చిందో..? నాగచైతన్య లైఫ్ కి శోభిత ధూళిపాళ్ల కూడా అలాగే సక్సెస్ తీసుకొస్తుంది అంటూ పొగిడేస్తున్నారు. మరి కొద్ది గంటల్లోనే "తండేఅల్" సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . చూద్దాం ఈ సినిమా నాగ చైతన్య కి ఎలాంటి హిట్ తెచ్చిపెడుతుందో..???