ఈ క్రమంలోనే తన స్నేహితుడిని ప్రేమించి వారి వివాహం చేసుకొని ఎక్కువగా పర్సనల్ లైఫ్ కి ప్రాధాన్యత ఇస్తోంది. వీరి ప్రేమకు గుర్తుగా ఒక పాప కూడా జన్మించింది. అప్పటినుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఇమే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన కుటుంబానికి సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ప్రణీత తన ఇంస్టాగ్రామ్ లో కొన్ని హాట్ ఫోటోలను సైతం షేర్ చేయగా.. ఇందులో పలుచని దుస్తులలో తన ఎద అందాలను సైతం చూపిస్తూ ఫ్రంట్ బ్యాక్ అందాలతో టు హాట్ గా కనిపిస్తోంది ప్రణీత సుభాష్ అంటు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
తల్లి అయినా కూడా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ ఫిట్నెస్ మైంటైన్ చేస్తోంది ప్రణీత సుభాష్. ఈ ఫోటోలు చూసిన పలువురు నేటిజన్స్ కుర్రాళ్లకు ఈ ఫోటోలు చూస్తే నిద్ర పట్టదు అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తే ఈ ఫోటోలను సూపర్ అంటూ ఫైర్ ఏమోజీలతో తెగ వైరల్ గా చేస్తున్నారు. మరి మొత్తానికి ఈ అమ్మడు అదిరిపోయే అందాలతో బ్లాస్ట్ అయ్యే విధంగా ఫోటోలను షేర్ చేసింది. మరి రాబోయే రోజుల్లో నైనా రీఎంట్రీ ఇచ్చి అభిమానులను సడన్ సర్ ప్రైజ్ చేస్తోందేమో చూడాలి మరి ప్రణీత సుభాష్.