సినిమా కథ కాన్సెప్ట్ అంతా ముందుగా తెలిసినదే కానీ ఆ కథలో లీనమైపోయిన నాగచైతన్య - సాయి పల్లవి రియల్లీ గ్రేట్ అంటున్నారు జనాలు . అయితే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అందుకున్న సినిమాకి ఒక 30 నిమిషాలు మాత్రం బాగా నెగటివ్ టాక్ తెచ్చేలా ఉంది అంటున్నారు జనాలు . ఫస్ట్ హాఫ్ లో వచ్చే మిడిల్ పార్ట్ 30 మినిట్స్ అసలు సినిమా సుత్తి కొట్టింది అని.. లవ్ స్టోరీని లవ్ స్టోరీలా కాకుండా ఫ్యామిలీ డ్రామాగా చూపించే ప్రయత్నం చేశాడు చందు మొండేటి అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు .
అంతేకాదు కొన్ని కొన్ని సీన్స్ ప్రిడక్టబుల్గా ఉన్నాయి అని ..నాగచైతన్య - సమంతల మధ్య వచ్చే సీన్స్ అందరూ ముందే గెస్ చేసేసారు అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు . ఆయన రాసుకున్న కధ బాగా తెరకెక్కించినప్పటికీ నాగచైతన్య - సాయి పల్లవి ఇంకొంచెం నటనపరంగా వాడుకుంటే బాగుండేది అంటూ మాట్లాడుతున్నారు. రివ్యూవర్స్ కూడా అలాగే రివ్యూ ఇస్తున్నారు. సినిమా సూపర్ డూపర్ హిటే కానీ ఆ 30 నిమిషాలే సినిమాకి నెగిటివ్గా మారిపోతుంది ..సినిమాల్లో నెగిటివ్ పాయింట్ అంటూ ఏదీ లేదు అని ..ఆ 30 నిమిషాల రొటీన్ కామెన్ స్టోరీ తప్పిస్తే అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . దీంతో సినిమాలో దీంతో ఇప్పుడు ఈ సినిమాపై మిక్స్డ్ టాక్ నెలకొంది. సోషల్ మీడియాలో ప్రజెంట్ న్యూస్ బాగా వైరల్ గా మారిపోయింది . చూడాలి మరి నాగచైతన్య ఎంతో ఇష్టంగా నటించిన తండేల్ మూవీ ఫస్ట్ డే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేస్తుందో..???