నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్లో కెరీర్ను ముందుకు సాగిస్తున్న విషయం మనకు తెలిసిందే. . .ఇకపోతే ఓ వైపు బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్న సమయంలో తన కుమారుడు అయినటువంటి మోక్షాజ్ఞ ను కూడా సినిమా రంగం లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు బాలకృష్ణ అధికారికంగా ప్రకటించాడు. . . . ఇక ఎప్పటి నుండో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న నందమూరి అభిమానులు ఈ అనౌన్స్మెంట్ తో ఫుల్ ఖుషి అయ్యారు.. . . 


ఇకపోతే బాలకృష్ణ తన కుమారుడు అయినటువంటి మోక్షాజ్ఞ ను ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో రూపొందబోయే సినిమాతో వెండి తెరకు పరిచయం చేయనున్నట్లు ప్రకటించాడు. . . . ఆ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి.  .కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ సినిమా ఆగిపోయింది అని వార్తలు వస్తున్నాయి . . . . . . ఇక మోక్షజ్ఞతో ప్రశాంత్ వర్మ సినిమా ఆగిపోయినా కూడా బాలకృష్ణ మాత్రం తాను ఇచ్చిన మాటను వెనక్కు తీసుకునే ఆలోచనలో లేనట్లు తెలుస్తోంది. . .


అందులో భాగంగా సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో వేరే దర్శకుడితో బాలకృష్ణసినిమా చేయడానికి కమిట్ అయినట్లు తెలుస్తుంది. అందులో భాగంగా సుధాకర్ చెరుకూరి బాలకృష్ణ తో సినిమా చేసేందుకు ఓ దర్శకుడిని వెతికే పనిలో పడినట్లు తెలుస్తుంది. ఇలా తన కుమారుడి కోసం కమిట్ అయిన నిర్మాతను ఏ మాత్రం డిసప్పాయింట్ చేయకుండా బాలయ్య ఆ బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే తాజాగా బాలయ్య "డాకు మహారాజ్" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. . .    

మరింత సమాచారం తెలుసుకోండి: