కొంత మంది నటీమణులు సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి చాలా సంవత్సరాలు గడిచిన కూడా తమ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంటారు. అలాంటి వారికి సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కూడా ఉంటూ వస్తుంది. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే 17 సంవత్సరాలు గడిచినా కూడా తన అందాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తూ తన కెరియర్ను మంచి జోష్లో ముందుకు సాగిస్తున్న నటి మనలలో శ్రద్ధ దాస్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ అల్లరి నరేష్ హీరోగా రూపొందిన సిద్దు ఫ్రం శ్రీకాకుళం మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా 2008 వ సంవత్సరం విడుదల అయింది.

మూవీ లో ఈ ముద్దు గుమ్మ తక్కువ నిడివి ఉన్న పాత్రలో నటించిన ఈ సినిమాలో ఈ బ్యూటీ తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దానితో ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో వచ్చింది. ఇక ఆ తర్వాత నుండి ఈమెకు వరుస పెట్టి తెలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఇకపోతే శ్రద్ధా దాస్ ఎక్కువ శాతం తన నటనతో కంటే కూడా తన అందాల తోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి 17 సంవత్సరాలు గడిచినా కూడా ఈ ముద్దు గుమ్మ అదిరిపోయే రేంజ్ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది.

ఇకపోతే శ్రద్ధ దాస్ సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో చాలా వరకు సూపర్ గా వైరల్ కూడా అవుతున్నాయి. ఇలా ఓ బ్యూటీ సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా తన అందాలను అరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు మంచి కిక్ ను ఎక్కిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: