![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/ram-charan-1c8eed67-3fef-4a86-8431-75d5034547b9-415x250.jpg)
రీసెంట్గా గేమ్ చేంజర్ సినిమాతో భారీ ఫ్లాప్ ను తన ఖాతాలో వేసుకున్నాడు రామ్ చరణ్ . పుష్ప 2 సినిమాతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు అల్లు అర్జున్ . అయితే ఇక్కడే ఫ్యాన్స్ కి బాగా మండిపోయేలా చేసింది . ప్రజెంట్ సోషల్ మీడియాలో రామ్ చరణ్ లో లేని ఆ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు . నిజానికి రామ్ చరణ్ చాలా భయస్తుడు. పిరికివాడు అంటున్నారు జనాలు . ఏ సినిమా విషయంలోను రిస్క్ చేయడు అని సేఫ్ గా ముందుకు వెళ్లిపోవాలని ఆలోచిస్తాడు అని.. బన్నీలా పుష్ప సినిమాలో లేడీ గెటప్ చేసే సత్తా రాంచరణ్ కి ఉందా ..? అంటూ మాట్లాడుతున్నారు .
అంతేకాదు రామ్ చరణ్ రంగస్థలం సినిమాను పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కించాలనుకున్నారట సుకుమార్ . కానీ రామ్ చరణ్ అంత డేర్ చేయలేకపోయారట. పుష్ప సినిమా విషయంలో సుకుమార్ వెనక స్టెప్ వేస్తూ ఉన్నా కూడా అల్లు అర్జున్ ముందుకు తెగించి పాన్ ఇండియా లెవెల్లో సినిమాని రిలీజ్ చేస్తామంటూ సపోర్ట్ చేశారట . అలా అల్లు అర్జున్ ధైరస్తుడు అని.. రాంచరణ్ పిరికివాడు అని అందుకే ఆయన కెరీర్ ఇలా అయిపోయింది అంటూ ట్రోల్ చేస్తున్నారు జనాలు..!