ప్రజెంట్ ఈ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది . అందాల ముద్దుగుమ్మ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . టాప్ హీరోయిన్. నేషనల్ వైడ్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది అయితే రష్మిక మందన్న రీసెంట్ గానే పుష్ప2 సినిమాతో సూపర్ డూపర్ హిట్  తన ఖాతాలో వేసుకుని.. బోలెడు బిగ్ సినిమాలల్లో అవకాశం దక్కించుకొని ముందుకు దూసుకెళ్తుంది . అయితే రష్మిక మందన్నాకి కాంపిటీషన్ ఇచ్చే హీరోయిన్ ఇండస్ట్రీలో లేరు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. 


ఇదేమూమెంట్లో నేనున్నాను కాంపిటీషన్ ఇవ్వడానికి అంటూ సిద్ధమవుతుంది అందాల ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ . సినిమా ఇండస్ట్రిలో జాన్వి కపూర్ కి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం అందరికీ తెలుసు. జాన్వి కపూర్ శ్రీదేవి కూతురు గానే ఇప్పటికీ ట్రీట్ చేస్తున్నారు . దేవర సినిమాలో అవకాశం దక్కించుకోవడానికి జాన్వి కపూర్ పెద్దగా కష్టపడలేదు అన్న సంగతి కూడా అందరికీ తెలుసు.  ప్రెసెంట్ ఆర్సి 16 సినిమాల్లో నటిస్తుంది . అయితే రష్మిక మందన్నా ఖాతాలో పడాల్సిన ఆఫర్లన్నీ జాన్వి ఖాతాలోకి పడిపోతున్నాయట .



రీసెంట్గా బిగ్ ఫిలిం లో జాన్వి కపూర్ అవకాశం అందుకున్నట్లు తెలుస్తుంది . ఈ సినిమాలో మొదటిగా రష్మికనీ హీరోయిన్ గా అనుకున్నారట . కానీ ప్రతి సినిమాలోనూ పాన్ ఇండియా హీరోయిన్ అంటే రష్మికనేనా ఆమె అందాలకు కాంపిటీషన్ ఇచ్చే బ్యూటీ ఎవరు అని సెర్చ్ చేయగా జాన్వి అంటూ తేలింది. దీంతో జాన్వీ కపూర్ కి వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి . అంతేకాదు రాంచరణ్ సరసన నటిస్తుంది ప్రజెంట్ జాన్వి కపూర్ . ఈ సినిమాలో ముందుగా రష్మికనే అనుకున్నారట . కానీ ఆ తర్వాత ఆమె రెమ్యూనరేషన్ తట్టుకోలేక మేకర్స్ జాన్వి కపూర్ ని అప్రోచ్ అయి ఆఫర్ ఆమెకి ఇచ్చారట . అలా పరోక్షంగా రష్మిక  పాలిట సవతిల మారిపోయింది జాన్వి కపూర్ అంటూ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు మీమర్‌స్..!

మరింత సమాచారం తెలుసుకోండి: