![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/heroinef9aa2f29-bef4-447c-b8d2-812ea19c7c65-415x250.jpg)
ఇంతకీ ఈ హీరోయిన్ మరెవరో కాదు హాట్ బ్యూటీ పూజా హెగ్డే .. నాగచైతన్య హీరోగా వచ్చిన ఒక లైలా కోసం సినిమా తో టాలీవుడ్ లో ఎంట్రీ వచ్చింది .. ఈ ముద్దుగుమ్మ .. ఆ తర్వాత టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎందరో అగ్ర హీరోలతో కలిసి నటించింది . అయితే పూజా హెగ్డే కి చాలా కాలంగా హిట్ సినిమా కోసం ఎదురు చూస్తుంది .. ఆమె గత రెండు సంవత్సరాలుగా ప్లాప్ సినిమాలతో ఇబ్బందిపడుతుంది .. 2022 లో ఈమె ప్రభాస్ హీరోగా వచ్చిన రాధేశ్యామ్ సినిమాలో నటించింది. ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ సినిమాలో నటించిన బాక్సాఫీస్ దగ్గర ఇది భారీ డిజాస్టర్ గా మిగిలింది ..
ఇక ఆ తర్వాత బాలీవుడ్ లో ఓ సర్కస్‌లోతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది .. పూజ నటించిన ఈ సినిమా కూడా భారీ ఫ్లాఫ్ అయింది. ఈ సినిమా తర్వాత సల్మాన్ ఖాన్ తో నటించిన సినిమా కూడా ప్లాఫ్ అయింది .. అలాగే బాలీవుడ్ లో రీసెంట్ గా వచ్చిన దేవ్ సినిమాలో నటించింది .. అలాగే పూజా హెగ్డే త్వరలోనే సూర్యాతో కలిసి రెట్రో సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానుంది .. మరో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో కలిసి మరో సినిమాలో నటిస్తుంది. మరి ఈ సినిమాలైనా ఈ బ్యూటీ ని మళ్ళీ ఫామ్ లోకి తీసుకొస్తే లేవు చూడాలి ..