![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/-jagapathi-babu4d492333-b278-4649-8279-09538216816a-415x250.jpg)
ఆ హీరోయిన్ మరెవరో కాదు అనుష్క శెట్టి . అనుష్క శెట్టి - జగపతిబాబు కాంబోలో వచ్చిన సినిమా "స్వాగతం". ఈ సినిమా కూల్ అండ్ క్లాసిక్ హిట్టుగా నిలిచింది. భూమిక ఈ సినిమాలో మరొక హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో అనుష్క శెట్టి - జగపతిబాబుల మధ్య ఓ సాంగ్ హైలెట్ గా మారింది . "మనసా" అనే సాంగ్ లో వీళ్ళిద్దరూ రెచ్చిపోయినటించారు . ఆ టైంలో రొమాన్స్ కూడా పిక్స్ కి వెళ్ళిపోయింది. అయితే ఈ సాంగ్ షూట్ కంప్లీట్ అయ్యాక అనుష్క శెట్టి తన బాడీని రెండు సబ్బులు అరిగిపోయేలా రుద్దేసింది అంటూ కూడా వార్తలు వినిపించాయి .
అనుష్క శెట్టికి అసలు ఈ సాంగ్ లో రొమాన్స్ ఎడమ ఇష్టం లేదట . డైరెక్టర్ బలవంతం కారణంగానే ఆలా నటించిందట . అప్పట్లో ఈ వార్తలు ఎక్కువగా వినిపించాయి . అయితే ఇదంతా ఫేక్ అంటూ అప్పట్లో అనుష్క శెట్టి ఫ్యాన్స్ కొట్టి పడేశారు . ఆమె అలాంటి మూర్ఖమైన పని చేయదు అని ఇండస్ట్రీలో హీరోయిన్గా వచ్చాక ఎలా నడుచుకోవాలి అనేది ఆమెకి బాగా తెలుసు అని కూడా మాట్లాడుతూ ఆమెకి సపోర్ట్ చేశారు. దీంతో జగపతిబాబు - అనుష్క శెట్టి ల పై వచ్చిన ఆ న్యూస్ అప్పట్లో సెన్సేషనల్ గా మారిపోయింది..!