![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/allu-arjun-39e61bc2-d39f-4d71-b0c2-fd14e66bdff6-415x250.jpg)
అయితే అల్లు అర్జున్ నటించిన ఒక సినిమా మాత్రం కథ ప్రకారం గా కంటెంట్ ప్రకారం బాగా లేక ఫ్లాప్ అయ్యింది. సొంత ఫ్యాన్స్ కి కూడా ఆ సినిమా నచ్చలేదు. ఆ సినిమా మరేంటో కాదు "వరుడు". ఈ సినిమా మూమెంట్లో ఎంత హంగామా చేశారో చిత్ర బృందం అందరికీ తెలిసిందే . హీరోయిన్ ముఖం కూడా చూపించకుండా సినిమాకి ప్రమోషన్స్ నిర్వహించుకున్నారు . అబ్బో అది ఒకనాటి పబ్లిసిటీ స్టంట్ కాదు.
ఆ తర్వాత హీరోయిన్ ముఖం చూడాల్సిన అవసరం లేకుండా పోయింది అంటూ కూడా ట్రోలింగ్ జరిగింది . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటూ అంతా అనుకున్నారు. కానీ సినిమా ఫ్లాప్ అయింది . ఈ సినిమా ఎందుకు చేశాడు రా బాబు అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఫైర్ అయిపోయారు . అంతలా ఆయనకు నెగిటివిటీని క్రియేట్ చేసి పెట్టింది ఈ సినిమా. ఈ సినిమా ఇచ్చిన డిజాస్టర్ నుంచి అల్లు అర్జున్ కోలుకోవడానికి చాలా టైమే పట్టింది . అలా అల్లు అర్జున్ ఖాతాలో ఈ సినిమా పరమ చెత్తగా నిలిచిపోయింది. అఫ్ కోర్స్ అల్లు అర్జున్ ఖాతాలో చాలా ఫ్లాప్ సినిమాలు పడ్డాయి కానీ ఇదే ఎక్కువుగా ఫ్యాన్స్ ని హర్ట్ చేసింది..!