సాధారణంగా ఎవరికి కోపం వచ్చినా సరే టంగ్ స్లిప్ అవుతూ ఉంటారు. కొన్ని సార్లు బూతు మాటలు మాట్లాడడం.. ఇంకొంచెం కోపం ఎక్కువైతే చెయ్యి ఎత్తి కొట్టడం ఇంకా కోపం ఎక్కువైతే రకరకాలుగా ప్రవర్తించి తమ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు . అయితే కోపం వచ్చిన సరే కూల్ గా ఉండే పర్సన్స్ చాలా చాలా తక్కువ. మన తెలుగు హీరోలు ఇంకా తక్కువ. అలాంటి లిస్టులోకే వస్తాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటున్నారు జనాలు . రామ్ చరణ్ కి చాలా చాలా తక్కువగా కోపం వస్తుంది అని అంతా అనుకుంటూ ఉంటారు .


కానీ అది అబద్ధం . రామ్ చరణ్ కి కోపం ఎక్కువగా వస్తుంది . కానీ కంట్రోల్ చేసుకునేస్తాడు . ఎలాంటి సిచువేషన్ అయినా సరే కంట్రోల్లోకి తీసుకువచ్చే స్టామినా ఉన్న హీరో రామ్ చరణ్ . మరీ ముఖ్యంగా రామ్ చరణ్ తన కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటాడు అనే విషయం తెలుసుకున్న జనాలు షాక్ అయిపోతున్నారు . రాంచరణ్ అందరిలా కోపం వస్తే అరవకుండా కూల్ గా రియాక్ట్ అవుతాడు . మరీ ముఖ్యంగా తనపై నెగిటివ్ ట్రోలింగ్ జరిగిన తప్పుడు వార్తలు వినిపించిన ..రామ్ చరణ్ ఎప్పుడు కూడా ఫైర్ అవ్వడు .



దాన్ని ఎలా తిప్పి కొట్టాలి అనే విధంగానే ఆలోచిస్తాడు. పలు సందర్భాలలో ఆయనను కొంతమంది స్టార్ హీరోల ఫ్యాన్స్ ట్రోల్లిం కి గురి చేశారు . అయినా సరే రామ్ చరణ్ ఏమాత్రం కోప్పడడం మనం చూడలేదు . రామ్ చరణ్ కి కోపం వస్తే ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి నెంబర్ ట్రిక్స్ ఫాలో అవుతాడట. 100 నుంచి బ్యాక్ కౌంటింగ్ చేస్తూ నెంబర్స్ కౌంట్ చేస్తాడట . అలా చేసినప్పుడు ఆయన కోపం కంట్రోల్ లోకి వచ్చేస్తుందట . ప్రజెంట్ ఇది తెలుసుకున్న మెగ అభిమానులు షాక్ అయిపోతున్నారు . గ్లోబల్ స్థాయి హీరోకి ఇలాంటి అలవాట్లు కూడానా అంటూ మాట్లాడుకుంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: