టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ స్పీ డ్ గా స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకున్న వారిలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు . వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో కి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే అదిరి పో యే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది . ఆ తర్వాత ఈమెకు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో అవకాశా లు దక్కడం , అందులో చాలా సినిమాలు మంచి విజయాలు సాధించడం తో చాలా తక్కువ కాలంలోనే ఈమె టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది.

ఇకపోతే ఈమె ఆఖరుగా తెలుగు లో కొండపొలం అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఈమె ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాలో నటించలేదు. అలాగే ఏ తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం రకుల్ వరుస పెట్టి తమిళ్ , హిందీ సినిమాలలో నటిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే సినిమాలలో విలు చెప్పినప్పుడల్లా తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తూ ఎన్నో సార్లు వెండి తేరపై సెగలు పుట్టించిన ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తుంది.

అందులో భాగంగా తాజాగా రకుల్ అదిరిపోయే వెరీ హాట్ బుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని హాట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: