![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/snehareddye2451c93-758a-4432-a0ff-59daa4e891d6-415x250.jpg)
అల్లు అర్జున్ అరెస్టు విషయంలో కూడా కీలకంగా మారిపోయింది స్నేహారెడ్డి నిర్ణయాలు అంటూ జనాలు మాట్లాడుకున్నారు. అలాంటి టాలెంటెడ్ పర్సన్ . కాగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డికి కూడా అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . అల్లు అర్జున్ ప్రతి విషయం లోను స్నేహ రెడ్డి వెనుక ఉంటే నడిపిస్తుంది అంటూ ఎప్పటినుంచో టాక్ వినిపిస్తుంది . కాగా అల్లు అర్జున్ కాకుండా స్నేహ రెడ్డి ఫేవరెట్ హీరో ఎవరు అంటే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అంటూ తెలుస్తుంది .
ఈ విషయాన్ని ఆమె ఫ్యామిలీ ఫంక్షన్లో బయటపెట్టిందట. మొదట నుండి కూడా ఆమె కి తారక్ అంటే చాలా స్పెషల్ గౌరవం అంటూ తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ డాన్సింగ్ స్టైల్ అన్న జూనియర్ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ డెలివరీస్ అన్న ఆమెకు చాలా చాలా ఇష్టమట . జూనియర్ ఎన్టీఆర్ నటించిన ప్రతి సినిమాని తప్పకుండా చూసి ఎంజాయ్ చేస్తుందట. సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ వార్తను ట్రెండ్ చేస్తున్నారు నందమూరి అభిమానులు . కాగా జూనియర్ ఎన్టీఆర్ - అల్లు అర్జున్ మంచి జాన్ జిగిడి దోస్తులు. బావ బావ అంటూ ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. వీళ్ల కాంబోలో ఒక్క మూవీ పడితే నా సామీ రంగా..రచ్చ రంబోలానే..!