మొదట టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ నటించిన లోఫర్ చిత్రం ద్వారా తెలుగు తేరకు పరిచయమయ్యింది హీరోయిన్ దిశా పటాని.. ఆ తర్వాత సరైన అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ వైపుగా అడుగులు వేసి అక్కడ అతి తక్కువ సమయంలోనే బోల్డ్ బ్యూటీగా స్టార్ స్టేటస్ ని అందుకుంది. ఈ అమ్మడు సినిమాలలో ఎలాంటి పాత్రలోనైనా సరే నటిస్తూ ఆ పాత్రను హైలైట్ గా చేస్తూ ఉంటుంది. కల్కి సినిమాతో మరొకసారి తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటూ బ్లాస్ట్ అయ్యే అందాలతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తూ గ్లామర్ ని వలకబోస్తూ ఉంటుంది.


అప్పుడప్పుడు తన వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది దిశాపటానీ .తాజాగా దిశాపటాని తన ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను షేర్ చేయగా వైరల్ గా మారుతున్నాయి. వైట్ ఫాంటు వేసుకొని వైట్ సూట్ లో లో దుస్తులను చూపిస్తూ తన అందాలతో మరింత రెచ్చగొట్టేలా కనిపిస్తోంది. ముఖ్యంగా తన వయ్యారమైన వంపుసోంపులతో అందాలతో మెస్మరైజ్ చేసేలా కనిపిస్తోంది దిశాపటాని. తన ఎద అందాలతో హైలెట్ చేస్తూ స్టైలిష్ వాకింగ్ చేస్తూ ఉన్న ఈ ముద్దుగుమ్మ మరొక ఫోటోలో మిర్రర్ సెల్ఫీతో టూ హాట్ గా కనిపిస్తోంది.


మొత్తానికి వైట్ అండ్ వైట్ లో కుర్రాళ్లకు అందాల జాతర తో హైలెట్ చేస్తు చిన్న చిరునవ్వుతో ఈ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. తన లోపల బాడీ మొత్తం కనిపించేలా ఈ ఫోటోలను షేర్ చేయగా అభిమానులు ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది నేటిజన్స్  మమ్మల్ని రెచ్చగొట్టకు దిశా  అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో తెలుగు ఇండస్ట్రీలోకి ఎలాంటి సినిమాతో ఎంట్రీ ఇస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: