ఉమైర్ సందు ఎప్పటికప్పుడు పెద్దపెద్ద కాంట్రవర్సీలు తెరలేపుతూ ఆనందం పొందుతూ ఉంటారు.అయితే తాజాగా ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో ఒక సంచలన పోస్ట్ చేశారు. ఆ బాలీవుడ్ జంట విడాకులు తీసుకోబోతున్నారంటూ ఈయన చేసిన పోస్ట్ నెట్టింట సంచలనం సృష్టిస్తుంది. మరి ఇంతకీ ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన ఆ పోస్ట్ ఏంటి  అనేది ఇప్పుడు చూద్దాం.. త్వరలోనే ఈ బాలీవుడ్ హీరోయిన్ హీరో ఇద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు.మొదట  ఆ బాలీవుడ్ హీరోకి పెళ్లయింది పిల్లలు కూడా ఉన్నారు. మొదటి భార్యకు పుట్టిన కొడుకు కూడా పెళ్లిడుకి వచ్చాడు.కానీ ఆయన మాత్రం ముసలి వయసులో స్టార్ హీరోయిన్ ని రెండో పెళ్లి చేసుకున్నాడు.చాలా రోజులు వీళ్ళిద్దరూ డేటింగ్ చేసి పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లయ్యాక ఆ హీరోయిన్ కి కూడా ఇద్దరు కొడుకులు పుట్టారు. 

ఇక మొదటి భార్యకు పుట్టిన కొడుకు, కూతురు ఇద్దరు పెళ్ళీడుకి వచ్చారు.కూతురు హీరోయిన్ గా మారిపోయింది.కొడుకు త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.అయితే రెండో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్న ఈ హీరో హీరోయిన్ ఇద్దరు త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారు. వీళ్ళకి సంబంధించి బాలీవుడ్ లో ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక విడాకులు తీసుకోబోతున్న ఆ హీరోయిన్ పిల్లలు పుట్టాక పిల్లల కోసం కొద్ది రోజులు ఇంటిపట్టునే ఉండి ఆ తర్వాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇక ఈ హీరోయిన్ భర్త కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరో.

బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ లో కూడా అవకాశాలు అనుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న  ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ఉమైర్ సందు చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే వారి పేర్లు బయట పెట్టకపోయినప్పటికీ ఉమైర్ సందు ఇచ్చిన హింట్ తో ఆ జంట ఎవరో ప్రేక్షకులకు అర్థమైపోయింది. మరి ఇంతకీ విడాకులు తీసుకోబోతున్న ఆ జంట ఎవరనుకుంటున్నారో మీరు కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: