టాలీవుడ్ టైర్ 2 హీరోలు నటించిన సినిమాలలో మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ షేర్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 8 మూవీస్ ఏవో తెలుసుకుందాం.

దసరా : నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్గా శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 14.22 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చాయి.

ఖుషి : విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్గా శివ నర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 9.87 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చాయి.

లైగర్ : విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 9.57 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చాయి.

టిల్లు స్క్వేర్ : సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమాకు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 9.25 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చాయి.

స్కంద : రామ్ పోతినేని హీరోగా శ్రీ లీల హీరోయిన్గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీకి 8.62 కోట్ల షేర్ కలెక్షన్లు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చాయి.
 
తండెల్: నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా చందు మండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 8.54 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చాయి.

ఇస్మార్ట్ శంకర్ : రామ్ పోతినేని హీరోగా నబా నటేష్ హీరోయిన్గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.73 కోట్ల షేర్ కలక్షన్లు వచ్చాయి.

అఖిల్ : అక్కినేని అఖిల్ హీరోగా వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.60 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: