లక్కీ ఛాన్సెస్ కొన్ని కొన్ని సార్లు మనకు తెలియకుండానే వస్తూ ఉంటాయి. అసలు ఇలాంటి ఒక మంచి ఆఫర్ వస్తుందా..? అని మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోవచ్చు . అలాంటి ఆఫర్ మన ఖాతాలో పడితే వామ్మో ఇంకేముంది రచ్చ రంబోలానే. సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఆ మూవీ . అలాంటి మూవీస్ ఎన్నెన్నో ఉన్నాయి . అయితే రీసెంట్ గా హీరోయిన్ అంజలి ఖాతాలో  కూడా అలాంటి ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా వచ్చి చేరినట్లు తెలుస్తుంది . మనకు తెలిసిందే ప్రజెంట్ అంజలి ఎలాంటి హిట్ ట్రాక్ తో ముందుకు వెళ్తుందో .



రీసెంట్గా కనిపించిన "గేమ్ ఛేంజర్" సినిమా ఫ్లాప్ అయినప్పటికీ అంజలి పర్ఫామెన్స్ కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి.  ఇప్పుడు ఆ సినిమా ఎఫెక్ట్ తో అంజలి సూపర్ డూపర్ హిట్ సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తుంది. మనకు తెలిసిందే అనిల్ రాయపూడి దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమా పై ముందు నుండే జనాలు ఓ రేంజ్ లో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.  కాగా వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా అంజలిని చూస్ చేసుకున్నారట అనిల్ రావిపూడి.
అనిల్ రావిపూడి చాలా టాలెంటెడ్. ఆయన అనుకున్న కధకి ఏ హీరోయిన్ అయితే బాగుంటుంది ..అంటూ ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చేస్తాడు.



హీరోయిన్స్ ని చాలా ట్రెడిషనల్ గా చూపిస్తారు . పైగా అంజలి చాలా ట్రెడిషనల్ గా కనిపించడానికి ఓకే చేస్తుంది.  మరీ ముఖ్యంగా కామెడీ టైమింగ్ అనిల్ సి సూపర్ గా ఉంటుంది . అందుకే ఈ సినిమాలో హీరోయిన్గా చూస్ చేసుకున్నారట . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఓ రేంజ్ లో ఈ న్యూస్ వైరల్ గా మారింది. నో డౌట్ అంజలి ఖాతాలో మరో బిగ్ బ్లాక్ బస్టర్ పక్క అంటున్నారు జనాలు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..???

మరింత సమాచారం తెలుసుకోండి: