![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/chiranjeevi-1f8ff9b0-4f25-4a51-9918-524a03b0545e-415x250.jpg)
కాగా కొన్ని సినిమాల విషయంలో మాత్రం అది రాంగ్ అంటూ ప్రూవ్ అయింది . మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి మూడు సార్లు కథ విని రిజెక్ట్ చేసి ఈ సినిమా ఫ్లాప్ అవుతుందేమో అంటూ భావించి భయపడి.. ఆ తర్వాత మళ్లీ కన్వీన్స్ అవుతూ చేసిన మూవీ అంజి . ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తుంది అని అంతా అనుకున్నారు. సీన్ కట్ చేస్తే ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే పరమ చెత్త మూవీ గా నిలిచింది . ఈ సినిమా లో నటించిన తర్వాత చిరంజీవి ఇమేజ్ కూడా డామేజ్ అయింది .
అంత పెద్ద హీరో అసలు ఈ సినిమాలో ఏం చూసి నటించాడు అంటూ కూడా జనాలు మాట్లాడుకున్నారు . అయితే ఈ సినిమా గ్రాఫిక్స్ పరంగా బాగా హైలైట్ అవుతుంది అని అంతా భావించారు . కానీ అసలు సినిమా ఫ్లాప్ అయిపోయింది .ఇప్పటికి అంజి సినిమా టీవీలో చూసిన మెగా ఫాన్స్ భలే మండిపోతూ ఉంటారు. అలా చిరంజీవి మూడుసార్లు రిజెక్ట్ చేసి ఫైనల్ గా ఓకే చేసి నటించడం మూవీ అంజి కావడం గమనార్హం..!