![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/prabhase798f805-bdea-4f0b-b792-02ac952874ad-415x250.jpg)
ఆడవాళ్ళని తప్పుడు అర్థం వచ్చేలా లం* అని తిడితే ప్రభాస్ కి మహా మహా కోపం అట . అసలు ఒప్పుకోడట. షూటింగ్ స్పాట్స్ లో కానీ ఎక్కడైనా ఆయన ఉన్న ప్రదేశంలో కానీ ఆడవాళ్ళను అలా ఆ పేరు పెట్టి తిడితే చాలా చాలా కోపం వచ్చేస్తుందట . కొన్నిసార్లు కంట్రోల్ తప్పి కూడా వాళ్లతో ఫైట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయట. అలా ప్రభాస్ అన్ని విషయాలలో సైలెంట్ గా ఉంటూ ఆడవాళ్లను అలాంటి పదం తిట్టగానే ఒళ్ళు మండిపోయేలా బిహేవ్ చేస్తూ ఉంటాడట.
ఇలాంటి హీరోలను మనం రేర్ గా చూస్తూ ఉంటాం. కొంతమంది హీరోలు అలాంటి విషయాలు జరిగిన పెద్దగా పట్టించుకోరు . తమ పని తాము చూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు . మరి ముఖ్యంగా పెద్ద బడా స్టార్స్ అయితే కార్లో నుంచి కిందకి కూడా దిగరు . కానీ ఎదుట ఉండే ఆడవాళ్ళను అలా అసభ్య పదాజాలంతో దూషించినప్పుడు ప్రభాస్ మాత్రం అస్సలు సహించడు . అవతల వ్యక్తి ఎంత పెద్ద స్టార్ ఫ్యామిలీకి సంబంధించిన వాడు అయినా ఎంత బడా బ్యాక్ గ్రౌండ్ గల మనిషి అయిన రఫ్ఫాడించేస్తాడు . అందుకే ప్రభాస్ అంటే అందరికీ అంత ఇష్టం అంటున్నారు అభిమానులు..!