![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/-balayya69d229ff-569e-4ce2-9d00-3745e5c5e9f0-415x250.jpg)
కాగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న నందమూరి బాలయ్య కూడా అలా అనుకున్నారు . అది కూడా తన కాంపిటీటివ్ హీరో చిరంజీవి సినిమా విషయంలో. ఆ మూవీ మరేదో కాదు "జగదేకవీరుడు అతిలోకసుందరి". ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఇండస్ట్రీ చరిత్ర తిరగరాసింది . ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఈ సినిమాను తిరగరాసే సినిమా రాలేదు అంటే ఈ సినిమా ఎంత హైలెట్ గా నిలిచింది అనేది అర్థం చేసుకోవచ్చు .
కాగా ఈ సినిమా చూసిన తర్వాత బాలయ్య ఇలాంటి సినిమా నాకు వచ్చుంటే బాగుండేదే ..నా ఖాతాలో పడి ఉంటే బాగుండేది అంటూ ఫీల్ అయిపోయారు అంట . అప్పట్లో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అయింది . చాలా సందర్భాలలో బాలయ్య ఈ విషయాన్ని ఓపెన్ గానే చెప్పేసాడు . కాగా ఆ తర్వాత బాలయ్య కూడా తన కెరియర్ లో చాలా మంచి మంచి హిట్స్ అందుకున్నాడు . ఇప్పుడు చిరంజీవి - బాలయ్య ఇద్దరు కూడా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలుగా ముందుకు వెళ్తున్నారు . వాళ్ళు నటించిన సినిమాకి 100 కోట్లు వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రసెంట్ ఇద్దరు కూడా చేతినిందా సినిమాలతో బిజీ బిజీ గా ముందుకు దూసుకెళ్తున్నారు..!