నాగచైతన్య హీరోగా తెరకెక్కిన తండేల్ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు 20 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంది. నాగచైతన్యకు లక్కీ ఛార్మ్ గా మారిన శోభిత అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. నాగచైతన్య నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
నాగచైతన్య రెమ్యునరేషన్ ప్రస్తుతం 15 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. చైతన్య శోభిత జోడీ కలిసి నటించాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నాగచైతన్య ఇతర భాషల్లో సైతం తండేల్ సినిమాతో మంచి కలెక్షన్లను సొంతం చేసుకుంటున్నారు. నాగచైతన్య లుక్స్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. నాగచైతన్య క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
 
నాగచైతన్య తండేల్ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ 36 కోట్ల రూపాయలుగా ఉంది. తండేల్ సినిమా ఇప్పటికే 50 శాతం కలెక్షన్లను సాధించింది. ఫుల్ రన్ లో ఈ సినిమా సులువుగానే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తండేల్ సినిమాలో ఆసక్తికర ట్విస్టులు ఉండనున్నాయని సమాచారం అందుతోంది. తండేల్ మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఫిబ్రవరి నెల కూడా కలిసొస్తుందని చెప్పవచ్చు.
 
తండేల్ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. తండేల్ సినిమా ఫుల్ రన్ లో ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. తండేల్ సినిమాలో సాయిపల్లవి యాక్టింగ్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తండేల్ సినిమా రికార్డులు నాగచైతన్యకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి. నాగచైతన్య క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. నాగచైతన్య బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటూ ఉండటం గమనార్హం. చైతన్య ఇతర భాషల్లో సైతం సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.




 


మరింత సమాచారం తెలుసుకోండి: