పైన కనిపిస్తున్న ఫోటోలో ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా వారు ఎవరో గుర్తుపట్టారా ..? వారు తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలుగా కెరియర్ను కొనసాగిస్తున్నారు. ఇకపోతే ఈ ఇద్దరు హీరోలకు కేవలం తమిళ సినీ పరిశ్రమలో మాత్రమే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ఉంది. వీరు నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో డబ్ అయ్యి విడుదల అయ్యి టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను సాధించాయి. దానితో వీరికి తెలుగు లో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది.

ఇప్పటికైనా వారెవరో గుర్తుపట్టారా ..? ఇక ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలుగా కెరియర్ ను కొనసాగిస్తున్న వీరిద్దరూ సొంత అన్నదమ్ములు. ఇప్పటికైనా వీరెవరో గుర్తుపట్టారా ..? పై ఫోటోలో ఉన్న ఇద్దరు పిల్లలు మరెవరో కాదు కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలుగా కెరియర్ను కొనసాగిస్తున్న సూర్య , కార్తీ. వీరిద్దరూ సొంతం అన్నదమ్ములు. మొదటగా సూర్య సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత కార్తీ కూడా అదే రూట్ లో పయనించి మంచి సక్సెస్ ను అందుకున్నాడు.

ఇకపోతే ప్రస్తుతం సూర్య , కార్తీ ఇద్దరు కూడా వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్నారు. ఇకపోతే సూర్య సినీ నటి జ్యోతిక ను పెళ్లి చేసుకున్నాడు. మీరు పెళ్లి అయ్యి చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం వీరి వివాహ జీవితం ఎంతో సంతోషంగా ముందుకు సాగుతుంది. ఇకపోతే ప్రస్తుతం వరుస సినిమాలతో వీరిద్దరూ ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం సూర్య మరియు కార్తీ వరుస సినిమా లను ఓకే చేసి సినిమా షూటింగ్ లలో పాల్గొంటూ ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తూ వెళ్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: