చిన్న వయసులోనే హీరోయిన్లుగా చిత్ర పరిశ్ర‌మ‌లో అడుగుపెట్టిన వారు చాలామంది ఉన్నారు .. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి సక్సెస్ అయ‌న‌ వారి గురించి ఎంత చెప్పకుండా తక్కువే .. అయితే కొంతమంది మాత్రం తమ అందం అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు .. మరికొందరు స్టార్డం కోసం ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు .. అలాంటి వారిలో ఇప్పుడు చెప్పబోయే హీరోయిన్ కూడా ఒకరు .. తెలుగు హిందీలో వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తూనే ఉంది .. ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాఫ్ గా నిలిచాయి .. అలాగే రెండు సినిమాలు మాత్రమే మంచి విజయాలు అందుకున్నప్పటికీ సరైన గుర్తింపు మాత్రం రాలేదు ..
 

ఇక నటనపై ఆసక్తితో ఇంటర్ మధ్యలోనే చదువు ఆపేసింది .. టాలీవుడ్ లో మొదటి సినిమాతోనే మెప్పించింది .. ఆ తర్వాత ప‌లు సినిమాల్లో నటించినా కానీ ఏ సినిమా కూడా విజయం అందుకోలేదు .. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? తెలుగులో ఈ హీరోయిన్ చేసింది తక్కువ సినిమాలే .. కానీ మొదటి సినిమాతోనే యువతను ఆకట్టుకుంది .. ఆ తర్వాత మరిన్ని సినిమాల్లో నటించినప్పటికీ హిట్ మాత్రం అందుకోలేదు .. ఇక దాంతో కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్గా కూడా చేసింది .. కొన్నాళ్ల క్రితం హిందీలో కూడా ఈ హీరోయిన్ నటించిన సినిమాలు మంచి విజ‌యాలు అందుకున్నయి .. దీంతో ఒక్కసారిగా ఈ ముద్దుగుమ్మ పేరు మారుమోగింది .. ఆ తర్వాత మళ్లీ మామూలే.. అవకాశాల కోసం ఎదురు చూడాల్సి వచ్చింది .. ఇంత‌కి ఈ హీరోయిన్ మరెవరో కాదు ఆదా శర్మ.

 

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది .. మొదటి సినిమాతోనే అమాయకత్వం అందంతో అదరగొట్టింది .. ఆ తర్వాత పలు సినిమాలో నటించింది .. హిందీలో ది కేరళ స్టోరీ సినిమాతో ఒక్కసారిగా ఊహించిన క్రేజ్ తెచ్చుకుంది .. ఆ తర్వాత హిందీలో వరుస ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది .. ఈ హీరోయిన్ ఎప్పుడు సోషల్ మీడియాలో ఎంతో య‌క్టివ్ గా ఉంటుంది. ఎప్పుడు వెరైటీ వెరైటీ ఫోటోలతో నేటిజ‌న్స్ కు షాక్ ఇస్తూ ఉంటుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: