తెలుగు సినీ పరిశ్రమం లో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఒకప్పటి నటి త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన నటన, అందంతో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు 20 ఏళ్లకు పైనే తన హవాను కొనసాగించింది. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను చెరగని ముద్ర వేసుకుంది. తన నటనకు గాను ఎన్నో అవార్డులను సైతం అందుకుంది. వయసు పెరిగినప్పటికీ ఏమాత్రం చెదరకుండా ఉంది. 


అదే తరహాలో అందం, ఫిట్నెస్ కొనసాగిస్తూ సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం త్రిష చాలా కాలం నుంచి తెలుగులో పెద్దగా సినిమాలు చేయడం లేదు. ఇతర భాషలలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. ఇక రీసెంట్ గా మళ్లీ తెలుగులో సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపిస్తోంది. 40 పదుల వయసు వచ్చినప్పటికీ ఈ చిన్నది ఇంకా వివాహం చేసుకోకుండా సింగిల్ గానే ఉంది.


బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన అన్ని విషయాలను తన అభిమానులతో షేర్ చేసుకుంటూ వారికి చేరువలో ఉంటుంది. అంతేకాకుండా వరుసగా ఫోటో షూట్ లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ కుర్రాళ్లకు మతులు పోగొడుతోంది. కాగా త్రిష కొంత మంది హీరోలతో ప్రేమాయణం, ఎఫైర్లు కొనసాగిస్తున్నట్టు ఎన్నో రకాల వచ్చినప్పటికీ వాటిపై త్రిష ఇంతవరకు స్పందించలేదు.

కాగా, ప్రస్తుతం త్రిషకు సంబంధించిన వార్త సోషల్ మీడియా మాత్రమే విపరీతంగా వైరల్ అవుతుంది. త్రిష కి సంబంధించిన కొన్ని న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను ఎవరో కావాలని మార్ఫింగ్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి ఈ ఫోటోలపై త్రిష ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: