![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/pragya-jaiswal-glamour-photos-viral4a01d766-6ec4-40c6-815d-db110fb77d8e-415x250.jpg)
బాలీవుడ్ వైపుగా అడుగులు వేస్తూ ఉన్న సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తోంది. ఇతర భాషలలో సరైన సక్సెస్ ని మాత్రం అందుకోలేకపోతోంది. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో మరొకసారి అందాల ఆరబోత ఫోటోలను సైతం షేర్ చేసింది.ఈ ఫోటోలలో చాలా క్లోజప్ షో తో తన అందాలను సైతం ప్రదర్శిస్తోంది ఈ ముద్దుగుమ్మ. తన అందంతో మరింత అట్రాక్షన్ గా కనిపించడమే కాకుండా ఎద అందాలను హైలెట్ చేస్తూ చాలా స్టైలిష్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
అఖండ 2 లో ప్రగ్యా జైస్వాల్ నటిస్తోందని అందరూ అనుకున్నారు. కానీ చిత్ర బృందం ఏకంగా సంయుక్త మీనన్ ను ఎంపిక చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ప్రగ్య మాత్రం నటిస్తుందా లేదా అనే విషయం పైన చిత్ర బృందం క్లారిటీ ఇవ్వలేదు. త్వరలోనే హిందీలో కూడా మరొక సినిమా చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయట. ప్రగ్య మధ్యప్రదేశ్లో 1991లో జన్మించింది. ప్రగ్యా కూడా మొదట మోడలింగ్ వైపు నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందట.2015లో కంచె సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలను నటించిన ప్రగ్యా అందం అభినయం ఉన్నప్పటికీ స్టార్ హీరోలతో నటించే అవకాశాలు మాత్రం అందుకోలేకపోతోంది. మరి ఈ ఏడదైనా పలు చిత్రాలలో నటిస్తుందేమో చూడాలి.