![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/-rashmika-mandanna07710975-038b-4827-bd6c-215cec3b58e0-415x250.jpg)
ఎటువంటి రోల్స్ నైనా అవలీలగా నటించేస్తుంది . కానీ ఎక్స్పోజింగ్ మాత్రం అస్సలు చేయనే చేయదు . అలాంటి ఒక మొండిగల అమ్మాయి . మరీ ముఖ్యంగా సాయి పల్లవి కమిట్ అయిన సినిమాలకు ఎంత న్యాయం చేస్తుందో తనకు నచ్చకపోతే ఆ సినిమాలను అస్సలు పట్టించుకోరు. మరీ ముఖ్యంగా సాయిపల్లవి వద్దకు చాలా ఆఫర్స్ వచ్చి రిజెక్ట్ చేసింది . అయితే ఒకే హీరోయిన్ సాయి పల్లవి మూడు ఆఫర్స్ దక్కించుకుని.. స్టార్ హీరోయిన్గా మారిపోయింది . ఆ బ్యూటీ మరెవరో కాదు రష్మిక మందన్నా.
టాలీవుడ్ ఇండస్ట్రీలో నేషనల్ క్రష్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నేషనల్ క్రైస్ట్ రష్మిక మందన సాయి పల్లవి చేయాల్సిన మూడు సినిమాలను ఆమె చేసి మంచి హిట్స్ తన ఖాతాలో వేసుకుంది చలో నిజానికి ఈ సినిమాల ముందుగా సాయి పల్లవి అని అనుకున్నారట . కానీ ఆమె రిజెక్ట్ చేయడంతో ఆఫర్ రష్మికకు వచ్చిందట. ఆ తర్వాత "సరిలేరు నీకెవ్వరు" లో మహేష్ బాబు సరసన సాయి పల్లవి ని అనుకున్నారట మేకర్స్ . అయితే సాయి పల్లవి ఈ కథను రిజెక్ట్ చేయడంతో అది రష్మిక మందన్నా ఖాతాలో పడిపోయింది . అంతే కాదు ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీని తిరగ రాసిన పుష్ప సినిమాలో ముందుగా సాయి పల్లవిని హీరోయిన్గా అనుకున్నారట . కానీ కొన్ని కొన్ని సీన్స్ ఇబ్బందికరంగా ఉండడంతో ఆమె అలాంటి సీన్స్ చేయలేను అని చెప్పి సినిమా రిజెక్ట్ చేసిందట . ఇలా సాయి పల్లవి వదులుకున్న మూడు సినిమాలు రష్మిక మందన్నా చేసి సూపర్ డూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్ గా ముందుకు దూసుకెళ్లిపోతుంది. ఇది నిజంగా సాయి పల్లవి రష్మిక మందన్నా కు పెట్టిన భిక్షే అంటూ కొంతమంది దారుణంగా ట్రోల్ చేస్తున్నారు..!