టాలీవుడ్ యువ నటుడు అక్కినేని నాగ చైతన్య తాజాగా తండెల్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటించగా .... చందు మండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ , బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ ఫిబ్రవరి 7 వ తేదీన తెలుగు , తమిళ్ , హిందీ భాషలలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల ఆయన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కింది. దానితో ఈ మూవీ కి మంచి కలెక్షన్స్ ప్రపంచ వ్యాప్తంగా వస్తున్నాయి. ఇకపోతే బుక్ మై షో లో ఈ మూవీ కి మంచి సేల్స్ జరుగుతున్నాయి. ఫిబ్రవరి 2 వ తేదీ నుండి ఫిబ్రవరి 8 వ తేదీ వరకు బుక్ మై షో లో ఈ మూవీ కి రోజు వారిగా జరిగిన సేల్స్ , ఓవరాల్ గా ఫిబ్రవరి 2 వ తేదీ నుండి 8 వ తేదీ వరకు జరిగిన టోటల్ సేల్స్ వివరాలను తెలుసుకుందాం.

ఫిబ్రవరి 2 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 5.14 కే టికెట్స్ బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

ఫిబ్రవరి 3 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 7.77 కే టికెట్స్ బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

ఫిబ్రవరి 4 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 11.56 కే టికెట్స్ బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

ఫిబ్రవరి 5 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 45.95 కే టికెట్స్ బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

ఫిబ్రవరి 6 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 82.14 కే టికెట్స్ బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

ఫిబ్రవరి 7 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 226.84 కే టికెట్స్ బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

ఫిబ్రవరి 8 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 260.12 కే టికెట్స్ బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

ఫిబ్రవరి 2 వ తేదీ నుండి 8 వ తేదీ వరకు బుక్ మై షో లో ఈ సినిమాకు సంబంధించిన 640 కే టికెట్స్ సెల్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nc