![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/-sai-pallavia8d3a32b-18df-4d10-bbbb-1828158452db-415x250.jpg)
దీనితో సోషల్ మీడియా మొత్తం సాయి పల్లవి పేరు మారుమ్రోగిపోతుంది. కాగా ఇప్పుడు సాయి పల్లవి కి సంబంధించిన ఒక వార్త హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. ఎప్పుడు కూడా చాలా ట్రెడిషనల్ పాత్రలను ఓకే చేసే సాయి పల్లవి ఫస్ట్ టైం ఒక రొమాంటిక్ హీరోకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది . కోలీవుడ్ ఇండస్ట్రీలో రొమాంటిక్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న "సింభు" సినిమాలో ఆమె హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హీరో శింబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు .
ఆయన సినిమాలో ఎంత బాగా నటిస్తాడో హీరోయిన్స్ తో అంత బాగా మింగిల్ అవుతాడు అని .. ఒక పేరు ఉంది . హీరోయిన్ నయనతార హీరోయిన్ హన్సిక హీరోయిన్ నిధి అగర్వాల్ లాంటి వాళ్ళని ఏ రేంజ్ లో వాడేసారో దానికి సంబంధించిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అయితే ఇప్పుడు అలాంటి ఒక హీరోతో సాయి పల్లవి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న అంటూ షాక్ అయిపోతున్నారు జనాలు . అంతేకాదు ఇది సాయి పల్లవికి బిగ్ టెస్ట్ అని కూడా అంటున్నారు. సాయి పల్లవి -శింబు ని మారుస్తుందా..? శింబు - సాయి పల్లవిని మారుస్తాడా ..? అనేది ఇప్పుడు కోలీవుడ్లో బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు కొంతమంది మాత్రం ఉన్న మంచి పేరును చెడగొట్టుకోవడం అవసరమా..? ఆ సినిమా నీకు వద్దు వదిలేయండి అంటూ సజెషన్స్ ఇస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో సాయి పల్లవి -శింబు ల పేర్లు మారుమ్రోగిపోతున్నాయి..!