సౌత్ స్టార్ హీరోయిన్ సమంత గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు .. సౌత్ నుంచి నార్త్ వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా కొనసాగుతుంది .. అయితే ప్రస్తుతం కాస్త సినిమాలకు దూరంగా ఉంటుంది .. వరస వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా కొనసాగుతుంది .. అయితే ప్రస్తుతం సినిమాలు చేసేందుకు సమంత రెడీ అవుతున్నట్టు ఓ వార్త వైరల్ గా మారింది. అయితే గతంలో రెమ్యూనరేషన్ విషయంలో రకరకాల వార్తలు వచ్చాయి ఇప్పుడు మరో వార్త ఈమె గురించి వైరల్ గా మారింది. రీసెంట్గా సమంత స్టైలిష్ లుక్ లో కనిపించి అందరిని మెస్మరైజ్ చేసింది .. సమంత లుక్కు కూడా ఇప్పుడు ఎంతో ట్రండ్‌గా మారింది .. ఎంతో డిఫరెంట్ హెయిర్ స్టైల్ లో డిఫరెంట్ మెకార్లో ఆమెను చూసిన ఫ్యాన్స్ ఇది వెబ్ సిరీస్ కోసమా అని కామెంట్లు కూడా చేశారు ..


అలాగే సమంత స్టైల్ మాత్రం ఈమధ్య కొంచెం డిఫరెంట్ గా మారింది .. అలాగే ఇప్పటికీ కూడా సమంతలో స్టైల్ గ్లామర్ ఏం మాత్రం తగ్గలేదు తన హెల్త్ సరిగ్గా లేకపోయినా కూడా వెబ్ సిరీస్ లను కంప్లీట్ చేయాలని భావిస్తుంది .. ఇలా తను అనుకున్నవన్నీ పూర్తి చేసి తన నటనతో మరోసారి అందరినీ మెపిస్తుంది. ఇక ఈమధ్య ఈమె ఓ డైరెక్టర్ తో ప్రేమలో ఉన్నారని వార్తలు కూడా బయటకు వచ్చాయి .. ఈమె వర్క్ చేస్తున్న దర్శక ద్వయంలో ఒకరితో ఈమె రిలేషన్ లో ఉందని గాసిప్స్ బాగా వినిపిస్తున్నాయి .. మరో పక్క తెలుగు హీరోలతో పోలిస్తే తన రెమ్యూనరేషన్ తక్కువగా ఉండేదని ఈమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకోవచ్చింది .. అయితే ఇప్పుడు తాజాగా మరో వార్త చిత్ర పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది .. సమంత మళ్లీ సినిమాల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుందని వార్త వినిపిస్తుంది .. అందుకే ఈ డిఫరెంట్ ఫోటోలు తీయించుకుందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.


అలాగే ఈ మధ్య సమంత రెమ్యూనరేషన్ విషయంలో కూడా షాకింగ్ కామెంట్ చేసింది .. అందరికీ సమానంగా ఉండాలని ఓ ఇంటర్వ్యూలో ఈమె చెప్పింది ఇప్పుడు ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసింది .. ఇక సమంత సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం “రక్త బ్రహ్మండ్” నటిస్తూ బిజీగా ఉన్నారు .. ఇక ఫ్యామిలీ మెన్ సీజన్ 3లోను ఈమె నటిస్తున్నారని వార్త‌ బయటికి వచ్చింది .  ఈ వెబ్ సిరిస్‌ల్ల తర్వాత ఈమె సినిమాలు చేసేందుకు రెడీగా ఉందని ఈమె సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న వార్తలు .  అయితే ఇలా ఏదేమైనా సమంత మళ్ళి సినిమాల్లో చూడాలని ఆమె అభిమానులు తెగ కోరుకొంటున్నారు .. తెలుగులో సినిమా చేయాలని సమంతకు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ లు పెడుతున్నారు .  ఇక తెలుగులో సమంత చివరిగా విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో నటించింది .. భారీ అంచనాలతో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని అందుకుంది. ఆ తర్వాత తెలుగులో ఒక్క సినిమాను కూడా అనౌన్స్ చేయలేదు. ఇక ముందు సినిమాలు చేస్తుందేమో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: