![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/heroine7dfbda54-3232-4705-8f37-e6a91c64d733-415x250.jpg)
అయినా అలాంటివేం పట్టించుకోవటం లేదు ఈ ముద్దుగుమ్మ పదేళ్లు దాటిన తన ప్రయాణంలో చాలా పాత్రలో నటించాను ఇంకా చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి అంటున్నారు . ఇక టాలీవుడ్ సినిమాలను పూజా ఎందుకు ఎంచుకోవడం లేదు ? ఈమెకు అసలు అవకాశాలే రావటం లేదా ? వచ్చిన వాటిని లైట్ తీసుకుంటున్నారా అనే చర్చ ఇంకోవైపు గట్టిగా జరుగుతూనే ఉంది . అయితే వాటి గురించి అసలు పట్టించుకోవడం లేదు ఈ పొడుగు కాళ్ళ సుందరి .. కంప్లీట్ గా యాక్షన్ సినిమాలు , తండ్రీ కూతుర్ల అనుబంధంతో సాగే సినిమాలు , పిల్లల కోసం హరిపోర్టర్ తరహా సినిమాలు చేయాలని ఉందని మాత్రం ఓపెన్ గా చెప్పేస్తున్నారు పూజా.
అంతేగాకుండా ఈమె అనుకున్న లిస్టులో ఇంకేమైనా మిగిలి ఉన్నాయా అంటే సూపర్ మాన్ తరహ స్టోరీ వస్తే ఎగిరి గంతేసి చేస్తానని కూడా చెబుతుంది ఈ ముద్దుగుమ్మ .. బాలీవుడ్లో ఈమె నటించిన దేవా రీసెంట్ గా రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది .. ఇప్పటికే బాలీవుడ్ ఆశలు వదిలేసింది. కోలీవుడ్ కే కమిట్ కావాలనుకుంటుంది సూర్యతో రిట్రో , విజయ్ తో 69 సినిమాల్లో ఈమె నటిస్తుంది .. ఈ సినిమాలు హిట్ అయితే ఈమెకు కోలీవుడ్లో అవకాశాలు వస్తాయి ,, లేకపోతే పూజా కెరియర్ ఇక్కడితో క్లోజ్ అయినట్టే.