![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/alia-bhatt3b5d62e0-633d-4085-8073-9dd868f5be70-415x250.jpg)
ఇంతకీ ఈమె ఎవరంటే .. మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియా భట్ .. ఈ హీరోయిన్ తన విలాసవంతమైన జీవనశలికి , ఆ సినిమాలతో ఎంతో క్రేజ్ తెచ్చుకుంది .. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి మొదటి సినిమాతోనే భారీ విజయం అందుతుంది. అలాగే 2012 లో తన సిని ప్రయాణం మొదలుపెట్టిన ఆలియా .. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నటించింది.. 'గల్లీ బాయ్', 'రాజీ', 'బ్రహ్మాస్త్ర', 'గంగూబాయి కథియావాడి' 'రాకీ రాణి కి ప్రేమ్ కహానీస.. వంటి ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలో నటించింది .
బాలీవుడ్ లో వస్తున్న పలు నివేదికల ప్రకారం .. ఆలియా తాను నటించే ఒక్కో సినిమాకి దాదాపు 9 నుంచి 10 కోట్ల వరకు పారితోషికం అందుకుంటుంది .. అలాగే ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంది .. ఈమెకు లగ్జరీ కార్లు అంటే ఎంతో ఇష్టం. ఇక ఈమె 2013లో దాదాపు 3.2 కోట్లు విలువైన రేంజ్ రోవర్ కార్ను కొనుగోలు చేసింది .. అలాగే ఏమి దగ్గర bmw 7 సిరీస్ కారు కూడా ఉంది .. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది .. ఈ జంటకి రాహా అనే పాప కూడా ఉంది .. ఇలా ఆలియా ఆస్తుల్లో తన రెమ్యూనరేషన్ లో తన భర్తనే మించిపోయింది.
View this post on InstagramA post shared by alia bhatt 💛 (@aliaabhatt)