అలాగే నటాషా కూడా మళ్లీ ప్రేమలో పడిందనే ప్రచారం జరిగింది .. ఇక ఇంతలోనే నటాషా ఎవరు ఊహించని మిస్టరీ మాన్ తో ఉన్న వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .. నటాషా స్వయంగా ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది .. అలాగే నటాషా తో కలిసి కనిపించిన వ్యక్తి మరెవరో కాదు .. ఆమె స్నేహితుడు అలెగ్జాండర్ అలెక్స్ ఇలిచ్ .. ప్రజెంట్ నటాషా - అలెగ్జాండర్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది .. అలాగే ఆ వీడియోలో వీరిద్దరూ కలిసి యోగా చేస్తున్నట్టు కనిపించారు .. అలాగే ఈ వీడియోను పోస్ట్ చేస్తూ నటాషా ‘ఫ్రై డే ఫన్ డే’ అనే క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇక నటాషా - అలెగ్జాండర్ రీసెంట్గా తరచూ కలిసి కనిపిస్తున్నారు .. అలాగే పార్టీల నుంచి వర్కౌట్ల వరకు వీరి ఫోటోలు వీడియోలు ఎక్కడ చూసినా వైరల్ అవుతూ వస్తున్నాయి .. ఇక ఇప్పుడు నటాషా - అలెగ్జాండర్ వర్కౌట్ వీడియోలు వైరల్ గా మారాయి ..
అలాగే దీనిపై నెటిజన్లు కూడా రకరకాలుగా కామెంట్లు చేస్తూ వాటిని వైరల్ చేస్తున్నారు . ఇక నటాషా , అలెగ్జాండర్‌లను ఒకరితో ఒకరిని లింక్ చేస్తున్నారు .. ఇదే క్రమంలో వారిద్దరి ఫిట్నెస్, రోజు చేశే దినచర్యను చాలామంది గొప్పగా పొగుడుతున్నారు.అలెగ్జాండర్ గురించి చెప్పాలంటే , ఇతను ఒక ఫిట్‌నెస్ కోచ్. అలాగే నటుడు, మోడల్ కూడా . అలెగ్జాండర్ కూడా నటి దిశా పటానితో చాలాసార్లు కనిపించాడు . ఇక వారిద్దరి ఫోటోలు , వీడియోలు కూడా వైరల్ అయ్యాయి .నటాషా , హార్దిక్ లు 2020 లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 2022 లో మరోసారి డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా చేసుకున్నారు. వీరికి అగస్త్య అనే కోడోకు కూడా ఉన్నాడు. అయితే వీరి బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. గతేడాది విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక నటాషా , అలెగ్జాండర్ తో లవ్ లో ఉందని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని .. అందుకే బహిరంగంగా ఇద్దరికీ సంబంధించిన ఇలాంటి పోస్టులు పెడుతున్నారంటూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్ లో చేస్తున్నారు.